శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్
Sri Potti Sriramulu Bus station
Palakollu bus station name.jpg
ఇతర పేరుపాలకొల్లు బస్ స్టేషన్
స్టేషన్ గణాంకాలు
చిరునామాపాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
నిర్మాణ రకంభూమి మీద
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్PKL
యాజమాన్యంఎపిఎస్‌ఆర్‌టిసి

శ్రీ పొట్టి శ్రీరాములు బస్సు స్టేషన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకొల్లు పట్టణంలో ఉన్న బస్ స్టేషన్. ఈ బస్ స్టేషన్ టెర్మినల్ 1, టెర్మినల్ 2 గా విభజించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నకు చెందినది. [1] పాలకొల్లు పట్టణం విస్తరిస్తున్న నందున పాలకొల్లు పట్టణానికి బస్ డిపో, మరొక కొత్త బస్ టెర్మినల్ ను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధాన బస్సు స్టేషన్లు నందు ఒకటి. ఇక్కడి నుండి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, సత్తెనపల్లి, ఏలూరు, తిరుపతి మొదలైన ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.[2]

దూరము[మార్చు]

పాలకొల్లు బస్సు స్టేషన్ నుండి నరసాపురం లోని బస్ స్టేషన్ వరకు మధ్యగల రోడ్డు మార్గం 10 కి.మీ. షుమారుగా ఉంటుంది.

సమీప బస్సు స్టేషన్లు[మార్చు]

పాలకొల్లు బస్ స్టేషన్ నుండి మంగళగిరి భీమవరం బస్ స్టేషన్, మారుటేరూ ఎపిఎస్‌ఆర్‌టిసి బస్ స్టేషన్, రాజోలు ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు స్టేషన్లు సమీపంలో ఉన్నాయి . ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రధాన నగరాల నుండి అనేక బస్సులను ఇక్కడకు నడుపుతుంది.

బస్ డిపో[మార్చు]

పాలకొల్లు పట్టణంలో ఎపిఎస్‌ఆర్‌టిసి వారి డిపో లేనప్పటికీ ఈ పాలకొల్లు పట్టణం మూడు డిపోల మధ్యన ఉండడం వలన అనేక బుస్సులతో నిత్యం రద్దీగా ఉంటుంది. పాలకొల్లు పట్టణం విస్తరిస్తున్న నందున పాలకొల్లు పట్టణానికి బస్ డిపో, మరొక కొత్త బస్ టెర్మినల్ ను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుండి అనేక ప్రధాన నగరాలకు నేరుగా బస్ సౌకర్యం కలదు.

మూలాలు[మార్చు]

  1. "Bus Services between Palakollu-Amaravathi".
  2. "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Retrieved 8 March 2016.