Jump to content

ఏలూరు కొత్త బస్ స్టేషన్

అక్షాంశ రేఖాంశాలు: 16°42′27″N 81°05′23″E / 16.70750°N 81.08972°E / 16.70750; 81.08972
వికీపీడియా నుండి
ఏలూరు కొత్త బస్ స్టేషన్

ఏలూరు ఎన్.బి.ఎస్
ఏలురు న్యూ బస్ స్టేషన్ లో బస్సులు బయలుదేరే బ్లాక్
General information
ప్రదేశంఏలూరు, ఆంధ్రప్రదేశ్
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు16°42′27″N 81°05′23″E / 16.70750°N 81.08972°E / 16.70750; 81.08972
యాజమాన్యం APSRTC
ప్లాట్‌ఫాములు22
Construction
Structure typeప్రామాణిక (భూమిపై)
ParkingYes
Other information
స్టేషన్ కోడ్ELR

ఏలూరు కొత్త బస్ స్టేషన్ (లేదా ఏలూరు ఎన్బిఎస్)  ఏలూరు నగరంలో ఉన్న ఒక బస్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన స్టేషన్ .[1][2] రాష్ట్రం లోని ప్రధాన బస్ స్టేషన్లో ఇది ఒకటి. ఇక్కడ నుండి కర్నాటక, తమిళనాడు, తెలంగాణ లాంటి ఇతర లాంటి రాష్ట్రాలలోని అన్ని నగరాలు, పట్టణాలుకు, బస్సులు అందుబాట్లో  ఉన్నాయి.[3] 5G ఇంటర్నెట్ సేవ కలిగిఉన్న స్టేషన్లులో ఇదీ ఒకటి .[4][5] బస్సులు నిల్వ నిర్వహణ, కోసం బస్సు డిపోను,  స్టేషన్ పరిధిలోనే ఒక భాగంగా ఉంది.[6]

విస్తరణ పనులు

[మార్చు]

ఇప్పుడు బస్ స్టేషన్ విస్తరణ  పూర్తి అయింది, బస్సులు 2017 నుండి నడుపుతున్నారు. నాటికి[ఎప్పుడు?] రెండో దశలో సిటీ బస్సులు ప్రారంభించే ఆంధ్రప్రదేశ్ నగరాల్లో ఏలూరు ఒకటి.[మూలాలు తెలుపవలెను]. బస్సు స్టేషన్ CMR గ్రూప్ కంపెనీలు ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ థియేటర్ తో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించేప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.[7]

సూచనలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-16. Retrieved 2017-11-28.
  2. "RTC buses go off the road".
  3. "A.C. bus services to Eluru".
  4. Special Correspondent. "5G Wi-Fi service launched". The Hindu. {{cite web}}: |author= has generic name (help)
  5. "WI-FI HOTSPOTs COMMISSIONED LOCATIONs" (PDF).[permanent dead link]
  6. "Depot Name". APSRTC. Archived from the original on 9 మార్చి 2016. Retrieved 15 March 2016.
  7. "CMR to develop five-starhotel, convention centre".

వెలుపలి లంకెలు

[మార్చు]