Jump to content

అమరావతి బస్ స్టేషన్

వికీపీడియా నుండి
అమరావతి బస్ స్టేషన్
General information
Locationఅమరావతి , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Owned byఎపిఎస్‌ఆర్‌టిసి
Platforms06
Construction
Structure typeభూమి మీద
Parkingఉంది
Other information
Station codeAMT

అమరావతి బస్సు స్టేషన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి పట్టణంలో ఉన్న బస్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నకు చెందినది.[1] ఇది ప్రధాన బస్సు స్టేషన్లులో ఒకటి. ఇక్కడి నుండి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, మంగళగిరి, సత్తెనపల్లి, క్రోసూరు, తిరుపతి మొదలైన ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

దూరము

[మార్చు]

అమరావతి బస్సు స్టేషన్ నుండి విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు మధ్యగల రోడ్డు మార్గం 36 కి.మీ., ఆకాశ మార్గం 33 కి.మీ. సుమారుగా ఉంటుంది.

సమీప బస్సు స్టేషన్లు

[మార్చు]

అమరావతి బస్ స్టేషన్ నుండి మంగళగిరి బైపాస్ ఎపిఎస్‌ఆర్‌టిసి బస్ స్టేషన్, కంచికచెర్ల ఎపిఎస్‌ఆర్‌టిసి బస్ స్టేషన్, ఇబ్రహీంపట్టం (విజయవాడ) ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు స్టేషన్లు సమీపంలో ఉన్నాయి . ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రధాన నగరాల నుండి అనేక బస్సులను ఇక్కడకు నడుపుతుంది.

అమరావతి నుండి సమీప బస్సు స్టాపులు

[మార్చు]
  1. అమరావతి రోడ్, అమరావతి రోడ్ ----> 1.3 కి.మీ. దూరం
  2. ఎండ్రాయ్ బస్ స్టాప్, ఎండ్రాయ్ ----> 3.6 కి.మీ. దూరం
  3. లింగాపురం కాపు బస్ స్టాప్, లింగాపురం ----> 4.0 కి.మీ. దూరం
  4. అమరావతి ఎపిఎస్‌ఆర్‌టిసి బస్ స్టేషన్, అమరావతి ----> 4.5 కి.మీ. దూరం [2]
  5. పెదమద్దూరు బస్ స్టాప్, అమరావతి రోడ్, పెదమద్దూరు ----> 5.1 కి.మీ. దూరం

మూలాలు

[మార్చు]
  1. "Bus Services between Guntur-Amaravathi". Archived from the original on 2015-05-16. Retrieved 2017-05-16.
  2. http://www.onefivenine.com/india/Listing/Town/busstops/Guntur/Amaravathi