బహుదా నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోవిందరెడ్డిపల్లె వద్ద బహుదా నది

బహుదా నది గజపతి జిల్లా లోని జరాడా కొండలపై పుట్టి గంజాం జిల్లా గుండా ప్రవహించి శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు 95 కి.మీ . దీని పరీవాహక ప్రాంతం 1200 కి.మీ. ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా గుండా ప్రవహిస్తుంది. ఇది ఇచ్చాపురంలోని బొద్దబాడ గ్రామం నుండి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఒక ఆనకట్ట నిర్మించబడింది. ఇది ప్రజల అవసరాలను తీరుస్తుంది. 1975 లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రులు ఈ ఆనకట్ట స్థాపనకు ఒక ఒప్పందం కుదుర్చుకుని 1.4 అడుగుల నీటిని శ్రీకాకుళం వైపు విడుదల చేశారు. 23000 ఎకరాల భూమి బాహుదా నది ద్వారా నీటిపారుదల కోసం నీటిని పొందుతోంది. ఈ ప్రాంతంలోని 90 కి పైగా గ్రామాలు ఇందులో ఉన్నాయి.[1]


మూలాలు[మార్చు]

  1. "Plan The Perfect Holiday With The Best Trip Planner". www.travelbuddhi.com. Retrieved 2020-05-08.[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బహుదా_నది&oldid=3902712" నుండి వెలికితీశారు