విజయవాడ - రాయగడ ఎక్స్‌ప్రెస్
(విజయవాడ - రాయగడ ప్యాసింజర్ నుండి దారిమార్పు చెందింది)
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | విజయవాడ | ||||
గమ్యం | రాయగడ | ||||
ప్రయాణ దూరం | 535 కి.మీ. (332 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 14 గం. 55 ని.లు | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | సాధారణ, స్లీపర్ క్లాసు | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
సాంకేతికత | |||||
వేగం | 35 km/h (22 mph) విరామములతో సరాసరి వేగం | ||||
|
విజయవాడ-రాయగడ ప్యాసింజర్ ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా లోని రెండు పవిత్ర నగరాల మధ్య నడుస్తుంది. ఇది 2018 ఏప్రిల్ 1 నుండి ఎక్స్‌ప్రెస్‌గా మార్చబడింది.
చరిత్ర
[మార్చు]ఇది విజయవాడ - విజయనగరం ప్యాసింజర్‌గా పరిచయం చేయబడింది. తరువాత రైల్ బడ్జెట్ 1999-2000 లో, ఇది రాయగడ వరకు పొడిగించ బడింది. [1] ఇది 2018 ఏప్రిల్ 1 నుండి ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చబడింది.
కోచ్లు
[మార్చు]ఇది నాలుగు స్లీపర్, పన్నెండు సాధారణ కోచ్లు, రెండు గార్డ్ కం సామాను వ్యాన్లు కలిగి ఉంది. ఈ రైలు మొత్తం కూర్పు 18 కోచ్లు కలిగి ఉంది.[2]
లోకో | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎస్‌ఎల్‌ఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | ఎస్1 | ఎస్2 | ఎస్3 | ఎస్4 | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | యుఆర్ | ఎస్‌ఎల్‌ఆర్ |
లోకో
[మార్చు]విజయవాడ నుండి రాయగడ వరకు విజయవాడ లోకో షెడ్ యొక్క డబ్ల్యుఎజి-5 ఎలెక్ట్రిక్ లొకో ద్వారా ఇది నడపబడుతుంది.