హౌరా చెన్నై మెయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 హౌరా చెన్నై మెయిల్
A View of Anakapalle Train station.jpg
Howrah bound Chennai Mail hauled
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థానికతపశ్చిమ బెంగాల్ ,ఒడిషా,ఆంధ్రప్రదేశ్,తమిళనాడు
తొలి సేవ అగస్టు 1 1900
ప్రస్తుతం నడిపేవారుఆగ్నేయ రైల్వే
ప్రయాణికుల దినసరి సంఖ్యక్లాసిక్ స్లీపర్, మూడవ క్లాసు,రెండవ క్లాసు,మొదటి క్లాసు
మార్గం
మొదలుహౌరా
ఆగే స్టేషనులు33
గమ్యంచెన్నై
ప్రయాణ దూరం1661 కి.మి
రైలు నడిచే విధంరోజు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ ఉంది
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద
సాంకేతికత
పట్టాల గేజ్విస్తృతం (1,676 ఎం.ఎం)

హౌరా చెన్నై మెయిల్ భారతీయ  రైల్వేలు నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైళ్ళలో ఒకటి.ఇది భారతదేశములో అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన అయిన హౌరా మరియు చెన్నై లను కలుపుతు ప్రయాణించు రైలు.ఈ రైలు ప్రస్తుత నెంబర్లు 12839/40.

చరిత్ర[మార్చు]

హౌరా చెన్నై మెయిల్  ను ఆగస్టు 15 ,1900 న ప్రారంభించారు.ఇది భారతీయ రైల్వేలు ప్రారంభించిన  అతి పురాతన రైలు సర్వీసుల్లో ఒకటి.ఈ రైలు  మొదట స్టీము లోకోమోటివ్ లను  ఉపయోగించేవారు.తరువాత డీజిల్ ఇంజన్ లను ఆ తరువాత విద్యుత్ ఇంజన్ లను ఉపయోగిస్తున్నారు.ఆగ్నేయ రైల్వే పరిధిలో డీజిల్ ఇంజన్ లను ఉపయోగించిన ప్రయాణికుల రైళ్ళలో ఇది  మొదటిది.1964-65 లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ తక్కువ హాల్టులతో ప్రారంభమయిన తరువాత మెయిల్ ఆదరణ తగ్గినప్పటికి ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లో నడిచే అత్యంత ప్రధాన రైళ్ళలో ఒకటి.ఇది హౌరా  చెన్నై ల మధ్య దూరాన్ని 28 గంటల సమయం లో 59 కీ.మి ల సరాసరివేగంతో ప్రయాణిస్తుంది.

మార్గం[మార్చు]

హౌరా చెన్నై మెయిల్ పశ్చిమ బెంగాల్ ,ఒడిషా,ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమయిన రైల్వే స్టేషన్లయున ఖరగ్పూర్ జంక్షన్,బాలాసోర్,భుబనేశ్వర్,బరంపురం,విజయనగరం రైల్వే స్టేషను,విశాఖపట్నం రైల్వే స్టేషను,రాజమండ్రి,విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను,తెనాలి,ఒంగోలు,నెల్లూరు,గూడూరులు ల మీదుగా చెన్నై చేరుకుంటుంది.

సమయసారిణి[మార్చు]

సం కోడ్ స్టేషను పేరు 12839:హౌరా జం. నుండి చెన్నై సెంట్రల్
రాక పోక ఆగు

సమయం

రోజు దూరం
1 HWH హౌరా జం. ప్రారంభం 23:45
2 KGP ఖర్గపూర్ జం. 01:25 01:30 5ని 2 115.1
3 BLS బాలాసోర్ 02:55 03:00 5ని 2 231.1
4 BHC భద్రక్ 04:05 04:07 2ని 1 293.6
5 JJKR జైపూర్ కోయింజర్ రోడ్ 04:36 04:38 2ని 2 337.2
6 CTC కటక్ జం. 05:30 05:35 5ని 2 409.2
7 BBS భుబనేశ్వర్ 06:20 06:25 5ని 2 437.2
8 KUR ఖుర్దా రోడ్ జం. 06:55 07:15 20ని 2 456.1
09 BALU బలుగావున్ 08:03 08:05 2ని 2 527.0
10 CAP చత్రపూర్ 08:41 08:43 2ని 2 581.7
11 BAM బరంపురం 09:00 09:05 2ని 2 603.2
12 IPT ఇచ్చాపురం 09:26 09:28 2ని 2 627.7
13 SPA సోంపేట 09:41 09:43 2ని 2 1170.8
14 PSA పలాస 10:38 10:40 5ని 2 677.6
15 NWP నౌపడ 11.00 11.02 2ని 1 703.4
16 CHE శ్రీకాకుళం రోడ్ 11:35 11:37 2ని 2 750.6
17 CPP చీపురుపల్లి 12:05 12:07 2ని 2 789.2
18 VZM విజయనగరం 12:40 12:45 5ని 2 820.1
19 VSKP విశాఖపట్నం జం. 13:50 14:10 20ని 2 881.2
20 AKP అనకాపల్లి 15:02 15:03 1ని 2 914.3
21 TUNI తుని 15:46 15:47 1ని 2 978.2
22 ANV అన్నవరం 16.01 16.02 1ని 2 994.9
23 SLO సామర్ల కోట 16:29 16:30 1ని 2 1031.8
24 RJY రాజమండ్రి 17:29 17:34 5ని 2 1080.9
25 NDD నిడదవోలు 17:57 17:58 1ని 2 1104.3
26 TDD తాడేపల్లిగూడెం 18:15 18:16 1ని 2 1124.1
27 EE ఏలూరు 18:49 18:50 1ని 2 1174.8
28 BZA విజయవాడ జం. 20:25 20:40 15ని 2 1231.5
29 TEL తెనాలి 21:14 21:15 1ని 2 1263.0
30 BPP బాపట్ల 21:47 21:48 1ని 2 1305.5
31 CLX చీరాల 22:00 22:01 1ని 2 1320.5
32 OGL ఒంగోలు 22:45 22:46 1ని 2 1370.0
33 NLR నెల్లూరు 00.02 00.03 1ని 3 1486.7
34 GDR గూడూరు 01:23 01:25 2ని 3 1525.1
35 MAS చెన్నై సెంట్రల్ 03:50 గమ్యం

భోగీల అమరిక[మార్చు]

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24
BSicon LDER.svg SLR UR S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10 S11 PC S12 B1 B2 B3 A1 A2 HA1 UR UR SLR

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30. Cite web requires |website= (help)
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. మూలం నుండి 2007-03-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-05-30. Cite web requires |website= (help)
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30. Cite web requires |website= (help)
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html