ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
(ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Express | ||||
స్థానికత | తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషను | ||||
గమ్యం | హౌరా జంక్షన్ | ||||
ప్రయాణ దూరం | 1,592 కి.మీ. (989 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 29 hrs 55 min for both upwards and downwards journey | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజూ | ||||
రైలు సంఖ్య(లు) | 18645 / 18646 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC 2 Tier, AC 3 Tier, Sleeper class, Unreserved | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 56.87 km/h (35.34 mph) average with halts | ||||
|
ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ భారతదేశంలో హైదరాబాదు, హౌరా ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు సంఖ్య 18645/46. దీని ప్రయాణ కాలం సుమారు 30 గంటలు. ప్రయాణ దూరం 1592 కి.మీ. భారత రైల్వేలలో 24 గంటలకన్నా ఎక్కువ ప్రయాణ కాలమున్న రైలు బండ్లలో ఇది ఒకటి.
విశేషాలు
[మార్చు]- ప్రయాణ కాలము: సుమారు 30 గంటలు.
- మొత్తం ప్రయాణ దూరము: 1592 కిలోమీటర్లు.
- ఏ స్టేషన్ల మద్య. హైదరాబాద్ దక్కన్, హౌరా. (కోల్ కతా)
- మార్గము: వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, భువనేశ్వర్, ఖరగ్ పూర్. హౌరా.
- వసతులు: ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్ (ఎస్.సి)
- రైలు సంఖ్య: 18646
- ప్రతిదినము: హైదరాబాద్ లో బయలు దేరు సమయము: ఉదయము 09. 50 గం. హౌరా చేరు సమయము: మరుదినము 16.10 గం.లకు
- తిరుగు ప్రయాణము: హౌరాలో బయలు దేరు సమయము:11:45 హైదరాబాద్ వచ్చు సమయము:17:55
చిత్రమాలిక
[మార్చు]-
Howrah Hatia Express - AC 3 tier
-
Howrah Hatia Express - Sleeper Class
-
LGD shed WAP-4 with East Coast Express
-
Howrah-bound East Coast Express during its scheduled halt at Kazipet Junction
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Archived from the original on 2014-06-01. Retrieved 2014-05-30.