Jump to content

కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
స్థితినిర్వాహణలో కలదు
స్థానికత
ప్రస్తుతం నడిపేవారునైరుతి రైల్వే మండలం
మార్గం
మొదలుయశ్వంతపూర్
ఆగే స్టేషనులు8 (12649/50)
12 (12629/30)
15 (22685/86)
గమ్యం
ప్రయాణ దూరం2276 km (12649/50)
2614 km (12629/30)
2884 km (22685/86)
రైలు నడిచే విధంరోజూవారి (in addition of all trains)
రైలు సంఖ్య(లు)12649/50,12629/30,22685/86
సదుపాయాలు
శ్రేణులు1st AC+2nd AC (1),2nd AC (1) AC 3rd (4), Sleeper (10), General (2)
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుకలదు
బ్యాగేజీ సదుపాయాలుకలదు
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగంసగటు - 65km అత్యధికం - 110km/h

కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంతపూర్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ల మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు.12650 నెంబరుతో యశ్వంతపూర్ నుండి బయలుదేరి ధర్మవరం, కాచిగూడ, భోపాల్ మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీ చేరుతుంది.ఈ రైలుకు అనుబంధంగా మరొక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంతపూర్, చండీగఢ్ ల మద్య నడుస్తున్నది.ఈ రైళ్ళూ కర్ణాటక ఎక్స్‌ప్రెస్, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లకు ప్రత్యామ్నాయ రైలుగా ఉపయోగపడుతున్నాయి.

చరిత్ర

[మార్చు]

2005 వ సంవత్సరంలో కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ను వారానికి రెండు రోజులు నడిచే విధంగా ప్రవేశపెట్టారు.పిదప దీనిని వారానికి మూడుసార్లూ, తరువాత వారారానికి ఐదుసార్లు నడిచే విధంగా మార్పులు చేసారు.ఈ రైలు యశ్వంతపూర్ లో 12649 నెంబరుతోలో బయలుదేరి ధర్మవరం, ధోన్, కర్నూలు, కాచిగూడ, భోపాల్, నాగ్పూర్, ఝాన్సీ లమీదుగా ప్రయాణిస్తూ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరేది. 2005 వ సంవత్సరంలోనే కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ను ప్రవేశపెట్టినప్పటికి అది కర్ణాటక ప్రజల అవసరాలు తీర్చలేకపోయింది.దాంతో 2009 వ సంవత్సరంలో రెండవ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజులు నడిచే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది.ఇది యశ్వంతపూర్ లో 12629 నెంబరుతో బయలుదేరి దావణగెరె, హుబ్లీ, బెల్గాం, పూణే, మన్మాడ్, భోపాల్, ఝాన్సీ లమీదుగా ప్రయాణిస్తూ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరేది. 2012 లో మరొక కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ను వారానికి రెండు రోజులు యశ్వంతపూర్, చండీగఢ్ నడిచే విధంగా ప్రవేశపెట్టారు.ఈ రైలు యశ్వంతపూర్ నుండి 22865 నెంబరుతో బయలుదేరి దావణగెరె, హుబ్లీ, బెల్గాం, పూణే, మన్మాడ్, భోపాల్, ఝాన్సీ, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, అంబాలా ల మీదుగా ప్రయాణిస్తూ చండీగఢ్ చేరు విధంగా ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రయాణ మార్గం

[మార్చు]

కోచ్లు కూర్పు

[మార్చు]
  • 12649/50 కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (యశ్వంతపూర్-హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్) /కాచిగూడ మీదుగా ప్రయాణించు ఎక్స్‌ప్రెస్ లో జనరల్ 10స్లీపర్ క్లాస్,4మూడవ తరగతి ఎ.సి,2రెండవ తరగతి ఎ.సి, ఒక మొదటి తరగతి ఎ.సిభోగీ,1 పాంట్రీ కార్,2 హెచ్.సి.పి లతో కలిపితో కలిపి మొత్తం 24 భోగీలుంటాయి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 PC ఎస్2 ఎస్1 బి4 బి3 బి2 బి1 ఎ2 ఎ1 హెచ్.ఎ1 జనరల్ హెచ్.సి.పి హెచ్.సి.పి SLR
  • 12629 కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్/ (యశ్వంతపూర్-హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్) హుబ్లీ మీదుగా పోవు ఈ రైలులో మొత్తం 2జనరల్,1 పాంట్రీ కార్,1 హెచ్.సి.పి,10స్లీపర్,4 మూడవ తరిగతి,1 రెండవ తరగతి,1 మొదటి తరగతి భోగీలతో కలిపి మొత్తం 22 భోగీలుంటాయి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఇంజను
SLR జనరల్ ఎ1 హెచ్.ఎ1 బి1 బి2 బి3 బి4 ఎస్10 ఎస్9 PC ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ హెచ్.సి.పి SLR
  • 22685 కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (యశ్వంతపూర్-[[చండీగఢ్]]) హుబ్లీ మీదుగా పోవు ఈ రైలులో 2జనరల్,1 హెచ్.సి.పి,1పాంట్రీ కార్ 10స్లీపర్,4మూడవ తరగతి,1రెండవ తరగతి,1 మొదటి తరగతి భోగీలతో కలిపి మొత్తం 23 భోగిఅలుంటాయి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ఇంజను
SLR జనరల్ హెచ్.ఎ1 ఎ1 బి4 బి3 బి2 బి1 ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 PC ఎస్7 ఎస్8 ఎస్9 ఎస్10 జనరల్ హెచ్.సి.పి హెచ్.సి.పి SLR

సమయ సీరిణి

[మార్చు]
  • 12629: కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (హుబ్లీ) మీదుగా
నం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 YPR యశ్వంతపూర్ ప్రారంభం 13:45 0.0 1
2 TK తుమకూరు 14:48 14:50 2ని 63.8 1
3 ASK అర్కికెరే జంక్షన్ 16:18 16:20 2ని 160.1 1
4 DVG దావణగెరె 18:38 18:40 2ని 320.2 1
5 UBL హుబ్లీ 21:40 21:50 10ని 464.1 1
6 DWR ధార్వాడ్ 22:16 22:18 2ని 484.5 1
7 BGM బెల్గాం 00:30 00:32 2ని 606.2 2
8 MRJ మిరాజ్ జంక్షన్ 03:15 03:20 5ని 743.5 2
9 PUNE పూణే 08:45 09:00 15ని 1022.8 2
10 DD దౌండ్ జంక్షన్ 10:15 10:40 25ని 1098.3 2
11 MMR మన్మాడ్ 15:20 15:25 5ని 1336.2 2
12 BSL భుసావల్ జంక్షన్ 17:50 18:00 10ని 1520.3 2
13 BPL భోపాల్ 00:35 00:45 10ని 1919.1 3
14 JHS ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషను 06:00 06:10 10ని 2211.2 3
15 HZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 13:00 గమ్యం 2614.6 3
నం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 YPR యశ్వంతపూర్ ప్రారంభం 13:45 0.0 1
2 TK తుమకూరు 14:48 14:50 2ని 63.8 1
3 ASK అర్కికెరే జంక్షన్ 16:18 16:20 2ని 160.1 1
4 DVG దావణగెరె 18:38 18:40 2ని 320.2 1
5 UBL హుబ్లీ 21:40 21:50 10ని 464.1 1
6 DWR ధార్వాడ్ 22:16 22:18 2ని 484.5 1
7 BGM బెల్గాం 00:30 00:32 2ని 606.2 2
8 MRJ మిరాజ్ జంక్షన్ 03:15 03:20 5ని 743.5 2
9 PUNE పూణే 08:45 09:00 15ని 1022.8 2
10 DD దౌండ్ జంక్షన్ 10:15 10:40 25ని 1098.3 2
11 MMR మన్మాడ్ 15:20 15:25 5ని 1336.2 2
12 BSL భుసావల్ జంక్షన్ 17:50 18:00 10ని 1520.3 2
13 BPL భోపాల్ 00:35 00:45 10ని 1919.1 3
14 JHS ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషను 06:00 06:10 10ని 2211.2 3
15 HZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 13:00 13:02 2ని 2614.6 3
16 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 13:35 13:37 2ని 2621.,9 3
17 PNP పానిపట్ 15:33 15:35 2ని 2711.7 3
18 UMB అంబాలా 17:35 17:40 5ని 2821.0 3
19 CDG చండీగఢ్ 18:20 గమ్యం 2865.8 3
నం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 YPR యశ్వంతపూర్ ప్రారంభం 22:00 0.0 1
2 DMM ధర్మవరం 00:35 00:40 5ని 175.7 2
3 DHNE ధోన్ 03:20 03:25 5ని 321.4 2
4 KRNT కర్నూలు 04:25 04:27 2ని 375.5 2
5 KCG కాచిగూడ రైల్వేస్టేషను 08:20 08:30 10ని 611.9 2
6 BPQ బల్లార్షా జంక్షన్ 14:05 14:15 10ని 984.7 2
7 NGP నాగ్పూర్ 17:05 17:15 10ని 1193.2 2
8 BPL భోపాల్ 22:58 23:08 10ని 1583.4 2
9 JHS ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషను 02:50 03:00 10ని 1875.4 3
10 HZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 09:15 గమ్యం 2278.9 3

సగటు వేగం

[మార్చు]
  • 12649/50 కాచిగూడ మీదుగా పోవు కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంతపూర్, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ల మధ్య గల 2279 కిలో మీటర్ల దూరాన్ని సగటున గంటకు 61కిలో మీటర్ల వేగంతో 37గంటల 10నిమిషాల సమయంతో పూర్తి చేస్తుంది.
  • 12629/30 హుబ్లీ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంతపూర్, హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ల మధ్య గల 2615 కిలో మీటర్ల దూరాన్ని పూర్తిచేయడానికి గంటకు 55కిలో మీటర్ల సగటు వేగంతో 47గంటల 15నిమిషాల సమయం తీసుకుంటుంది.
  • 22865/86 హుబ్లీ మీదుగా చంఢిగడ్ పోవు కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 2866 కిలో మీటర్ల దూరాన్ని సగటున గంటకు 54కిలో మీటర్ల వేగంతో పూర్తి చేస్తుంది.

ట్రాక్షన్

[మార్చు]
  • 12649/50 కాచిగూడ మీదుగా పోవు కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కు కాచిగూడ వరకు కౄష్ణ రాజపురం లోకో షెడ్ అధారిత WDP-4D/WDP-4B/WDP-4 డీజిల్ ఇంజన్లను అమరుస్తారు.అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు లాల్ గడా అధారిత WAP-7/WAP-4 లోకోమోటివ్లను ఉపయోగిస్తునారు
  • 12629/30 హుబ్లీ మీదుగా హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కు పూణే వరకు కృష్ణ రాజపురం లోకోషెడ్ అధారిత WDP-4/WDP-4D/WDP-4B డీజిల్ లోకో మోటివ్లను, అక్కడి నుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు లాల్ గుడా లోకోషెడ్ అధారిత WAP-7, లేదా భుసావల్ లోకోషెడ్ అధారిత WAP-4, లేదా ఈటార్సీ లోకోషెడ్ అధారిత WAP-4 ఎలక్ట్రిక్ లోకో మోటివ్లను ఉపయోగిస్తున్నారు.
  • 22865/86 హుబ్లీ మీదుగా చంఢిగడ్ పోవు కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ పూణే వరకు కృష్ణ రాజపురం లోకోషెడ్ అధారిత WDP-4/WDP-4D/WDP-4B డీజిల్ లోకో మోటివ్లను, అక్కడి నుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు లాల్ గుడా లోకోషెడ్ అధారిత WAP-7, లేదా భుసావల్ లోకోషెడ్ అధారిత WAP-4, లేదా ఈటార్సీ లోకోషెడ్ అధారిత WAP-4 ఎలక్ట్రిక్ లోకో మోటివ్లను ఉపయోగిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  • "indianrailinfo.com". indianrailinfo.com. Archived from the original on 2014-05-17. Retrieved 2014-05-30.

మూస:Sampark Kranti Express