ఇండోర్ - రత్లాం డెమో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండోర్ - రత్లాం డెమో
సారాంశం
రైలు వర్గంప్యాసింజర్
స్థానికతమధ్య ప్రదేశ్
తొలి సేవ2015
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వే
మార్గం
మొదలుఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్
ఆగే స్టేషనులు13
గమ్యంరత్లాం జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం115 కి.మీ. (71 మై.)
సగటు ప్రయాణ సమయం2 గం. 40 ని.
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుడిఎంయు
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగం44 km/h (27 mph) విరామములతో సరాసరి వేగం

ఇండోర్ - రత్లాం డెమో మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషను, మధ్యప్రదేశ్ లోని రత్లాం జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తున్న భారతీయ రైల్వేలు యొక్క ప్రయాణీకుల రైలు.[1][2]

ఏప్రిల్ 2016 లో, రైలును మౌ రైల్వే స్టేషను వరకు ఈ రైలును విస్తరించాలని ప్రకటించారు. ఒకసారి కమిషనర్, రైల్వే భద్రత ఇండోర్- మౌ రైలు మార్గము నకు అనిమతి లభించిన తదుపరి ప్రకటించవలసి ఉంటుంది. ఈ స్టేషన్లో 16 కోచ్‌లు నిలుపుదల చేయవచ్చును.[3]

రాక , నిష్క్రమణ

[మార్చు]
  • రైలు నెంబరు 79312 ఇండోర్ నుండి ప్రతిరోజూ 08:50 గంటలకు బయలుదేరుతుంది, అదే రోజు 11:30 గంటలకు రత్లాం చేరుకుంటుంది.
  • రైలు నెం .79311 రత్లాం నుండి ప్రతిరోజూ 18.00 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 20:40 గంటలకు లక్ష్మీబాయి నగర్ చేరుకుంటుంది.

మార్గం , హల్ట్స్

[మార్చు]

ఈ రైలు ఫతేహాబాద్ చంద్రావతిగంజ్ జంక్షన్ ద్వారా నడుస్తుంది. రైలు యొక్క ముఖ్యమైన విరామములు:

సగటు వేగం , ఫ్రీక్వెన్సీ

[మార్చు]

రైలు 44 కి.మీ / గం సగటు వేగంతో 2 గంటల 40 నిమిషాల్లో 119 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి అవుతుంది. రైలు రోజువారీగా నడుస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "All DEMU train will go to Indore from June 14". Freepress Journal. Archived from the original on 29 May 2016. Retrieved 18 March 2016.
  2. "Indore Ratlam DEMU to start today". Freepress Journal. Archived from the original on 29 May 2016. Retrieved 18 March 2016.
  3. "Trains between Indore-Mhow section to start soon: DRM". Freepress Journal. 6 April 2016. Archived from the original on 17 April 2016.