వర్గం:హైదరాబాద్ రైల్వే డివిజను
స్వరూపం
భారతీయ రైల్వేలులోని మండలములలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే జోన్ (భారతదేశం) లోని ఆరు విభాగములలో హైదరాబాదు విభాగము ఒకటి. 1977-వ సంవత్సరములో సికింద్రాబాదు విభాగము రెండుగా విభజింపబడెను. సికింద్రాబాదు విభాగమందలి మీటరు గేజి మార్గమును విడదీసి హైదరాబాదు విభాగము ఏర్పరచబడెను. 2003-వ సంవత్సరములో హైదరాబాదు విభాగము రెండుగా విభజింపబడి నాందేడ్ విభాగము ఏర్పరచబడెను. ఈ డివిజన్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో కాచిగూడ రైల్వే స్టేషను ఒకటి. ఈ విభాగ పరిధి:
- సికింద్రాబాద్ జంక్షన్--ముద్ఖేడ్ జంక్షన్ (స్టేషన్ కాకుండగ)
- సికింద్రాబాద్ జంక్షన్--డోన్ (ద్రోణాచలము) జంక్షన్ (స్టేషన్ కాకుండగ)
- జానకంపేట జంక్షన్--బోధన్
- అక్కన్నపేట-మెదకు
- గద్వాల జంక్షన్--రాయచూర్ జంక్షన్ (స్టేషన్ కాకుండగ)
- మహబూబ్ నగర్ జంక్షన్--కృష్ణా జంక్షన్ (స్టేషన్ కాకుండగ)
- మనోహరాబాదు జంక్షన్--గజ్వేల్
ఉపవర్గాలు
ఈ వర్గం లోని మొత్తం 3 ఉపవర్గాల్లో కింది 3 ఉపవర్గాలు ఉన్నాయి.
హ
- హైదరాబాద్ ఎంఎంటిఎస్ స్టేషన్లు (25 పే)
వర్గం "హైదరాబాద్ రైల్వే డివిజను" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 3 పేజీలలో కింది 3 పేజీలున్నాయి.