Jump to content

కర్నూలు సిటీ రైల్వే స్టేషను

Coordinates: 15°49′48″N 78°03′00″E / 15.8300°N 78.0500°E / 15.8300; 78.0500
వికీపీడియా నుండి
కర్నూలు సిటీ

కర్నూలు సిటీ రైల్వే స్టేషను
General information
Locationస్టేషన్ రోడ్, నరసింహ రెడ్డి నగర్, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates15°49′48″N 78°03′00″E / 15.8300°N 78.0500°E / 15.8300; 78.0500
Elevation293 m (961 ft)
Systemభారతీయ రైల్వే స్టేషను
Lineసికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము
Platforms3
Tracksబ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeKRNT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు హైదరాబాద్ రైల్వే డివిజను
History
Electrifiedకాదు
Location
పటం

కర్నూలు సిటీ రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కర్నూలు జిల్లా లో కర్నూలు కు సేవలు అందిస్తుంది.

గుంతకల్లు ఆధారిత డబ్ల్యుడిఎం3ఎ లోకోమోటివ్‌తో కర్నూలు సిటీ - సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌

స్టేషను వర్గం

[మార్చు]

దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క హైదరాబాద్ రైల్వే డివిజను నిర్వహణలో ఉన్న కర్నూలు సిటీ రైల్వే స్టేషను పది మోడల్ స్టేషన్లలో ఒకటి.

ప్లాట్ ఫారములు

[మార్చు]

స్టేషన్ 3 ప్లాట్ ఫారములు కలిగి ఉంది. ప్రతి ప్లాట్ ఫారము 24 కోచ్లకు పైగా కలిగి ఉన్న రైలును నిర్వహించగలదు.

సదుపాయాలు

[మార్చు]

కర్నూలు రైల్వే స్టేషన్ కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యాలు (అన్ని భారతీయ రైల్వే స్టేషన్లుతో అనుసంధానంతో), వేచి ఉన్న గది, రిటైర్ రూమ్, లైట్ రిఫ్రెష్మెంట్ సౌకర్యాలు, పుస్తక దుకాణములు ఉన్నాయి. ఈ స్టేషన్ అన్ని ప్లాట్ల ఫారములపై ఎస్కలేటర్లను కలిగి ఉంది.[1]

రైలు కోచ్ ఫ్యాక్టరీ

[మార్చు]

కర్నూలులో రైల్ కోచ్ కర్మాగారం ఏర్పాటు చేయబడింది. ఫౌండేషన్ రాయి ఫిబ్రవరి 24, 2014 న వేయబడింది.[2]

ఆదాయం

[మార్చు]

క్రింద పట్టిక సంవత్సరం వారీగా స్టేషన్ యొక్క ప్రయాణీకుల ఆదాయాలు చూపిస్తుంది.[3]

ప్రయాణీకుల ఆదాయాలు
సంవత్సరం ఆదాయాలు
(లక్షల్లో)
2011-12 936
2012–13 1030
2013–14 1439
2014–15 1591

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Escalators, lifts at 14 stations". The New Indian Express, 24 December 2012. Archived from the original on 16 ఏప్రిల్ 2014. Retrieved 17 March 2014.
  2. http://www.thehindu.com/news/national/andhra-pradesh/Midlife-coach-factory-got-Railway-Ministry’s-nod-MP/article14477511.ece
  3. http://www.cr.indianrailways.gov.in/redevelopment_view_details_r.jsp?ID1=KURNOOL

బయటి లింకులు

[మార్చు]