మెదక్–అక్కన్నపేట్ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెదక్–అక్కన్నపేట్ రైలు మార్గము
అవలోకనం
స్థితిUnder construction
లొకేల్తెలంగాణ
చివరిస్థానంమెదక్
అక్కన్నపేట్
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు17.2 km (10.7 mi)
ట్రాక్ గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం) Broad gauge

మెదక్–అక్కన్నపేట్ రైలు మార్గము అనెది భారతీయ రైల్వేలోని ఒక రైలు మార్గము. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ కి చెందిన హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ రైలు మార్గము ప్రస్తుతం నిర్మాణంలో ఉంన్న ప్రాజెక్ట్. ఇది మెదక్–అక్కన్నపేట్ రైల్వే స్టేషన్లను కలుపుతుంది, అక్కన్నపేట్ వద్ద ముంబాయి వెళ్ళే ప్రధాన రైలు మార్గముని కలుస్తుంది.[1]

ప్రాజెక్టు వివరాలు[మార్చు]

2014 జనవరి 19న ఈ ప్రాజెక్టు సునీతా లక్ష్మా రెడ్డి ద్వారా మెదక్ లో శంకుస్థాపన జరిగిందది.[2] ఈ రైలు మార్గము యొక్క మొత్తం పొడవు 17.2 km (10.7 mi), ప్రాజెక్టు మొత్తం వ్యయం 1,293 billion (US$18 billion). [3]

మూలాలు[మార్చు]

  1. "Map of Motimari". India Rail Info. Archived from the original on 5 జూన్ 2016. Retrieved 5 February 2015. Check date values in: |archive-date= (help)
  2. "Foundation Stone laid for a new Railway line between Akkannapet-Medak – RailNews Media India Ltd". www.railnews.co.in. Archived from the original on 2016-06-03. Retrieved 2016-05-20.
  3. Avadhani, R (18 January 2014). "Medak-Akkannapet railway line works to begin soon". The Hindu (in ఆంగ్లం). Retrieved 20 May 2016.