విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
తొలి సేవ12 జూలై 2016; 7 సంవత్సరాల క్రితం (2016-07-12)
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
మార్గం
మొదలువిజయవాడ జంక్షన్ (BZA)
ఆగే స్టేషనులు14
గమ్యంధర్మవరం జంక్షన్ (DMM)
ప్రయాణ దూరం619 km (385 mi)
రైలు నడిచే విధంవారానికి మూడు రోజులు
రైలు సంఖ్య(లు)17215/17216
సదుపాయాలు
శ్రేణులుఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, రిజర్వేషన్ లేని జనరల్
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఆన్-బోర్డ్‌ క్యాటరింగ్
ఈ- క్యాటరింగ్
చూడదగ్గ సదుపాయాలుఎల్‌హెచ్‌బి బోగీలు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలులేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగం45 km/h (28 mph), విరామములు కలిపి
మార్గపటం

విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో విజయవాడ జంక్షన్, ధర్మవరం జంక్షన్ మధ్య నడుస్తుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ప్రస్తుతం వారానికి మూడు రోజులు ఆధారంగా 17215/17216 రైలు నంబర్లతో నడుపబడుతోంది.[1][2][3]

సర్వీస్

[మార్చు]
  • 17215 / విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ 45 కి.మీ./గం. సగటు వేగంతో, 619 కి.మీ. దూరాన్ని 13 గం. 50 ని.లలో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
  • 17216 / ధర్మవరం - విజయవాడ ఎక్స్‌ప్రెస్ 42 కి.మీ./గం. సగటు వేగంతో 619 కి.మీ. దూరాన్ని 14 గం. 50 ని.లలో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.[4]

మార్గము, విరామములు

[మార్చు]

రైలు యొక్క ముఖ్యమైన విరామములు:

బోగీల కూర్పు

[మార్చు]

ఈ రైలు ప్రామాణిక ఎల్‌హెచ్‌బి బోగీలు ఉండి, 130 కి, మీ, /గం. గరిష్ఠ వేగంతో నడుస్తుంది. ఈ రైలులో 13 (కోచ్‌లు) బోగీలు ఉన్నాయి:

  • 1 ఎసి II టైర్
  • 2 ఎసి III టైర్
  • 6 స్లీపర్ కోచ్‌లు
  • 2 జనరల్ కోచ్‌లు
  • 2 జనరేటర్లు సామాను / పార్సెల్ వ్యాన్‌తో కలిపి

ట్రాక్షన్

[మార్చు]

విజయవాడ నుండి ధర్మవరం వరకు, ధర్మవరం నుండి విజయవాడ రెండు రైళ్ళు, ఒక గుత్తి జంక్షన్ లోకో షెడ్ ఆధారిత జంట డబ్ల్యుడిపి-4D డీజిల్ లోకోమోటివ్ ద్వారా నడుప బడుతున్నాయి.

డైరెక్షన్ రివర్సల్

[మార్చు]

రైలు దాని దిశను 2 సార్లు మార్చుకుంటుంది:

గమనికలు

[మార్చు]

ఈ రైలు ప్రతి దిశలో ఒక వారంలో మూడు రోజులు నడుస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]