చెన్నై ఎగ్మోర్ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్
స్వరూపం
చెన్నై ఎగ్మోర్ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషను, మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]
తాత్కాలిక నిలుపుదల
[మార్చు]ఈ కింది సూచించబడిన రైళ్లు "ఫెరుమ్‌కలియాట్టం మహొత్సవమ్" సందర్భంగా యాత్రికులు ప్రయాణం సులభతరం కొరకు త్రికరిప్పూర్ స్టేషను వద్ద తాత్కాలికంగా ఒక నిమిషం ముగిసే కాల వ్యవధితో నిలుపుదల సౌకర్యం ఏర్పాటు అంద చేసారు.[3]
క్రమ సంఖ్య |
రైలు పేరు | తేదీలు | త్రిక్కరిప్పూర్ సమయం |
---|---|---|---|
1 | 16649 మంగళూరు సెంట్రల్ - నాగర్‌కోయిల్ జంక్షన్ పరశురాం ఎక్స్‌ప్రెస్ | 01.02.2016 నుండి 10.02.2016 | గం. 06.24 /06.25 గంటలు |
2 | 16650 నాగర్‌కోయిల్ జంక్షన్ - మంగళూరు సెంట్రల్ పరశురాం ఎక్స్‌ప్రెస్ | 01.02.2016 నుండి 10.02.2016 | గం. 18.24 /18.25 గంటలు |
3 | 16859 చెన్నై ఎగ్మోర్ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ | 01.02.2016 నుండి 10.02.2016 | గం. 19.24 /19.25 గంటలు |
4 | 16860 మంగళూరు సెంట్రల్ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ | 01.02.2016 నుండి 10.02.2016 | గం. 08.23 /08.24 గంటలు |