మంగళూరు సెంట్రల్ - నాగర్‌కోయిల్ జంక్షన్ పరశురాం ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంగళూరు సెంట్రల్ - నాగర్‌కోయిల్ జంక్షన్ పరశురాం ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది మంగళూరు రైల్వే స్టేషను, నాగర్‌కోయిల్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,

జోను, డివిజను[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు సంఖ్య : రైలు నంబరు: 16649, తరచుదనం (ఫ్రీక్వెన్సీ) : ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

తాత్కాలిక నిలుపుదల[మార్చు]

ఈ కింది సూచించబడిన రైళ్లు "ఫెరుమ్‌కలియాట్టం మహొత్సవమ్" సందర్భంగా యాత్రికులు ప్రయాణం సులభతరం కొరకు త్రికరిప్పూర్ స్టేషను వద్ద తాత్కాలికంగా ఒక నిమిషం ముగిసే కాల వ్యవధితో నిలుపుదల సౌకర్యం ఏర్పాటు అంద చేసారు.[2]

క్రమ
సంఖ్య
రైలు పేరు తేదీలు త్రిక్కరిప్పూర్ సమయం
1 16649 మంగళూరు సెంట్రల్ - నాగర్‌కోయిల్ జంక్షన్ పరశురాం ఎక్స్‌ప్రెస్ 01.02.2016 నుండి 10.02.2016 గం. 06.24 /06.25 గంటలు
2 16650 నాగర్‌కోయిల్ జంక్షన్ - మంగళూరు సెంట్రల్ పరశురాం ఎక్స్‌ప్రెస్ 01.02.2016 నుండి 10.02.2016 గం. 18.24 /18.25 గంటలు
3 16859 చెన్నై ఎగ్మోర్ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ 01.02.2016 నుండి 10.02.2016 గం. 19.24 /19.25 గంటలు
4 16860 మంగళూరు సెంట్రల్ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ 01.02.2016 నుండి 10.02.2016 గం. 08.23 /08.24 గంటలు

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]