చర్చ:ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

YesY సహాయం అందించబడింది

బొమ్మలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ అని ఉన్నది. సరిచేయండి.--Rajasekhar1961 (చర్చ) 12:51, 26 మే 2016 (UTC)

నేనూ మొదట్లొ అలాగే అనుకున్నాను. కానీ ఆ చిత్రంలో దిగువన ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ వివరాలు ఉన్నవి. ఇదే రైలు రెండు నామాలతో పేరు మార్చుకున్నట్లుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 12:54, 26 మే 2016 (UTC)
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వ్యాసంలో " It shares its rakes with the Falaknuma Express. One can see the Tirupati-Secunderabad-Howrah boards in the rakes." అని ఉన్నది. కనుక ఈ రైలు భోగీలను రెండు రైళ్ళు పంచుకుంటున్నాయని తెలుస్తుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:05, 26 మే 2016 (UTC)
భోగీలను రెండు రైళ్లు పంచుకొంటున్నాయి. తికమక లెకుండా ఆ బొమ్మను నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ కోసమే ఉపయోగిస్తే మంచిది.Rajasekhar1961
అన్ని చిత్రాలలో కూడా రెండు రైళ్లతో కలిసే బోర్డులు అన్నీ ఉన్నవి. లింకు చూడండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:16, 26 మే 2016 (UTC)
వ్యాసాన్ని చూడగానే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం కనిపిస్తున్నందున ఆ చిత్రాన్ని గ్యాలరీలోనికి మార్చి రైలు చిత్రాన్ని చేర్చితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:20, 26 మే 2016 (UTC)