Jump to content

జి.కొండూరు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°40′41″N 80°34′23″E / 16.678°N 80.573°E / 16.678; 80.573
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°40′41″N 80°34′23″E / 16.678°N 80.573°E / 16.678; 80.573
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంకొండూరు
విస్తీర్ణం
 • మొత్తం240 కి.మీ2 (90 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం57,693
 • జనసాంద్రత240/కి.మీ2 (620/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి984


జి.కొండూరు మండలం (గడ్డమణుగు కొండూరు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధలోని జనాభా మొత్తం 53,499.అందులో పురుషులు 26,934 కాగా, స్త్రీలు 26,565 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 63.14% - పురుషులు అక్షరాస్యత 67.07%, - స్త్రీలు అక్షరాస్యత 59.18%గా ఉంది.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఆతుకూరు
  2. భీమవరప్పాడు
  3. చెగిరెడ్డిపాడు
  4. చెరువు మాధవరం
  5. చెవుటూరు
  6. దుగ్గిరాలపాడు
  7. గడ్డమనుగు
  8. గంగినేనిపాలెం
  9. గుర్రాజుపాలెం
  10. హవేలి ముత్యాలంపాడు
  11. కడింపోతవరం
  12. కవులూరు
  13. కోడూరు
  14. కందులపాడు
  15. జి.కొండూరు
  16. కుంటముక్కల
  17. లోయ
  18. మునగపాడు
  19. నందిగామ
  20. పినపాక
  21. సున్నంపాడు
  22. తెల్లదేవరపాడు
  23. వెలగలేరు
  24. వెల్లటూరు
  25. వెంకటాపురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

జనాభా

[మార్చు]
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అతుకూరు 366 1,385 707 678
2. భీమవరప్పాడు 202 837 426 411
3. చెగిరెడ్డిపాడు 158 556 283 273
4. చెరువు మాధవరం 406 1,725 840 885
5. చెవుటూరు 740 2,829 1,423 1,406
6. దుగ్గిరాలపాడు 245 1,072 542 530
7. గడ్డమణుగు 450 1,780 896 884
8. గంగినేనిపాలెం 603 2,566 1,269 1,297
9. గుర్రాజుపాలెం 209 863 432 431
10. హవేలి ముత్యాలంపాడు 333 1,381 718 663
11 కడింపోతవరం 56 214 114 100
12. కొండులపాడు 281 1,047 540 507
13. కవులూరు 1,738 7,155 3,702 3,453
14. కోడూరు 911 3,682 1,865 1,817
15. జి.కొండూరు 1,666 6,931 3,583 3,348
16. కుంటముక్కల 704 3,462 1,484 1,978
17 లోయ 33 136 73 63
18. మునగపాడు 313 1,390 685 705
19. నందిగామ 312 1,252 658 594
20. పినపాక 323 1,413 711 702
21. సున్నంపాడు 188 754 376 378
22. తెల్లదేవరపాడు 158 549 270 279
23. వెలగలేరు 1,243 4,975 2,523 2,452
24. వెల్లటూరు 1,054 4,455 2,269 2,186
25. వెంకటాపురం 366 1,440 732 708

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]