ఏ.కొండూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏ.కొండూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో ఏ.కొండూరు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో ఏ.కొండూరు మండలం స్థానం
ఏ.కొండూరు is located in Andhra Pradesh
ఏ.కొండూరు
ఏ.కొండూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో ఏ.కొండూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°02′52″N 80°05′53″E / 17.047762°N 80.098187°E / 17.047762; 80.098187
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం ఏ.కొండూరు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,930
 - పురుషులు 22,969
 - స్త్రీలు 21,961
అక్షరాస్యత (2001)
 - మొత్తం 47.93%
 - పురుషులు 57.36%
 - స్త్రీలు 38.07%
పిన్‌కోడ్ {{{pincode}}}


ఏ.కొండూరు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.OSM గతిశీల పటము

ఏ.కొండూరు మండలంలోని గ్రామాలు[మార్చు]

మండలంలో అట్లప్రగడ అతిచిన్న గ్రామం అయితే చీమలపాడు గ్రామం పెద్దగ్రామంగా ఉంది.

మండల జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు సంఖ్య స్త్రీలు సంఖ్య
1. ఏ.కొండూరు 1,207 5,596 2,950 2,646
2. అట్లప్రగడ 243 1,003 507 496
3. చీమలపాడు 2,348 10,136 5,118 5,018
4. గొల్లమందల 729 3,186 1,585 1,601
5. కంభంపాడు 1,222 5,331 2,812 2,519
6. కోడూరు 724 3,065 1,568 1,497
7. కుమ్మరకుంట్ల 284 1,380 720 660
8. మాధవరం(తూర్పు) 312 1,153 579 574
9. మాధవరం(పడమర) 325 1,437 730 707
10. మారేపల్లి 371 1,580 790 790
11. పోలిశెట్టిపాడు 887 3,876 1,962 1,914
12. రేపూడి 1,104 4,704 2,367 2,337
13. వల్లంపట్ల 600 2,483 1,281 1,202

మూలాలు[మార్చు]

  1. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-13.