రామచంద్రాపురము (ఏ.కొండూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామాచంద్రపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఏ.కొండూరు
ప్రభుత్వము
 - సర్పంచి చాట్ల రొశియ్య
పిన్ కోడ్ 521227
ఎస్.టి.డి కోడ్ 08659

రామచంద్రాపురము (ఏ.కొండూరు), కృష్ణా జిల్లా, ఏ.కొండూరు మండలానికి చెందిన గ్రామం.మా ఊరు కృష్ణా రెడి గారు చీమలపాడు గ్రామంలో బ్యాంక్ సర్పంచి.

వైద్య సదుపాయాలు[మార్చు]

 • శ్రీనివాసరావు మెడికల్ క్లినిక్.
 • నాగేశ్వేరరావు మెడికల్ క్లినిక్.

దేవాలయాలు[మార్చు]

 • రాములువారి దేవస్థానం
 • ముత్యలమ్మ దేవస్థానం
 • కుమారాస్వామివారి దేవస్థానం

విద్య సదుపాయాలు[మార్చు]

 • ఉన్నత ప్రాధిమిక పాఠశాల
 • ఎస్.ఆర్ ఇంగ్లీష్ మిడియం ఉన్నత పాఠశాల
 • బ్రిలియంట్ తెలుగు మిడియం ఉన్నత పాఠశాల

గ్రామలు[మార్చు]

 • చీమలపాడు
 • కృష్ణారావు పాలెం
 • లక్ష్మిపురం
 • కొంటికుంట

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 56 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

నూజివీడు, హనుమాన్ జంక్షన్, పాల్వంచ, విజయవాడN

సమీప మండలాలు[మార్చు]

రెడ్డిపాలెం, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు

గ్రామజనాబా[మార్చు]

ప్రాంతీయభాష: తెలుగు

రావాణ శాఖ సదుపాయాలు[మార్చు]

 • రామచంద్రాపురం నుండి తిరువూరు. బస్ లో 150 మంది ప్రయాణిస్తారు ఇందులో 30 శాతం మంది స్కూల్ పిల్లలు ఉంటారు.ఇందులో 20శాతం మంది ఉద్యొగులు ఉంటారు.
 • రామచంద్రాపురం నుండి మైలవరం.
 • రామచంద్రాపురం నుండి విజయవాడ

కంభంపాడు, పుట్రేల నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయచ్వాడ 55 కి.మీ

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/A.konduru/Ramachandrapuram". Retrieved 15 June 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)