గంపలగూడెం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంపలగూడెం
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో గంపలగూడెం మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో గంపలగూడెం మండలం స్థానం
గంపలగూడెం is located in Andhra Pradesh
గంపలగూడెం
గంపలగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గంపలగూడెం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°59′00″N 80°31′00″E / 16.9833°N 80.5167°E / 16.9833; 80.5167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం గంపలగూడెం
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 68,108
 - పురుషులు 35,029
 - స్త్రీలు 33,079
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.21%
 - పురుషులు 61.10%
 - స్త్రీలు 42.81%
పిన్‌కోడ్ 521403

గంపలగూడెం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.OSM గతిశీల పటము

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అనుమొల్లంక 532 2,075 1,058 1,017
2. అర్లపాడు 714 2,839 1,426 1,413
3. చెన్నవరం 154 588 306 282
4. దుందిరాలపాడు 690 2,970 1,521 1,449
5. గంపలగూడెం 1,868 8,025 4,149 3,876
6. గొసవీడు 637 2,742 1,414 1,328
7. గొల్లపూడి 496 2,139 1,101 1,038
8. కనుమూరు 833 3,353 1,740 1,613
9. కొణిజెర్ల 954 3,843 1,935 1,908
10. కొత్తపల్లి 1,052 4,364 2,322 2,042
11. లింగాల 624 2,810 1,466 1,344
12. మేడూరు 1,155 4,856 2,469 2,387
13. నారికంపాడు 56 248 128 120
14. నెమలి 656 2,926 1,565 1,361
15. పెద కొమెర 560 2,403 1,245 1,158
16. పెనుగొలను 1,584 6,665 3,401 3,264
17. రాజవరం 199 955 488 467
18. తునికిపాడు 762 3,199 1,619 1,580
19. ఉమ్మడిదేవరపల్లి 205 860 439 421
20. ఊటుకూరు 1,718 7,286 3,721 3,565
21. వినగడప 737 2,962 1,516 1,446
  1. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-13.