సొబ్బాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సొబ్బాల కృష్ణా జిల్లా గంపలగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం[1].ఇది సముద్రమట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది.

సొబ్బాల
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఎన్టీఆర్
మండలం గంపలగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521403
ఎస్.టి.డి కోడ్ 08673

రవాణా సౌకర్యాలు[మార్చు]

పెనుగొలను, ఉట్కూర్ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ.

సాగునీటి సౌకర్యం[మార్చు]

ఎర్రకుంట చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పంగులూరి రాంబాబు, సర్పంచిగా ఎన్నికైనారు.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

పంగుల రాంబాబు

గ్రామ విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామానికి చెందిన కాట్ల నరసింహారావు, నరసమ్మ దంపతుల కుమారుడు కాట్ల సురేష్, 2015 జూన్ నెలలో నిర్వహించిన సి.పి.టి. పరీక్షా ఫలితాలలో, జాతీయస్థాయిలో మూడవ ర్యాంక్ సాధించారు.
  • 2016, నవంబరు-29న ఈ గ్రామంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వసుధా, అరవింద పర్యటించారు. ఈ గ్రామాన్ని ఓ.డి.ఎఫ్. (బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామంగా ప్రకటించిన నేపథ్యంలో, సదరు ప్రతినిధుల బృందం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళలతో సమావేశమై, మరుగుదొడ్ల నిర్మాణాలపై ఆరా తీసినారు. గ్రామంలో ఉన్న గృహాలు, నిర్మించిన మరుగుదొడ్లు, లబ్ధిదారులకు చెల్లించిన బిల్లులపై ప్రశ్నించారు.

మూలాలు[మార్చు]

  1. ABN (2023-05-07). "భూ మేతలో కొత్త మలుపు!". Andhrajyothy Telugu News. Retrieved 2023-06-28.
"https://te.wikipedia.org/w/index.php?title=సొబ్బాల&oldid=3974688" నుండి వెలికితీశారు