గాదెవారిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాదెవారిగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గంపలగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి గడ్డం లక్ష్మి
పిన్ కోడ్ 521403
ఎస్.టి.డి కోడ్ 08673

గాదెవారిగూడెం, కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలానికి చెందిన గ్రామం

==గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఏకైక పాఠశాల. పాఠశాలలో 2014 నాటి విద్యార్థు ల సంఖ్య 67.HM.MNAGESWARA RAO. గ్రామంలో ఉన్న కొద్దిపాటి మిగిలిన వారు సమీపంలోని ఊటుకూరు, ఆర్లపాడు గ్రామాలలో పాఠశాలలో చదువుతారు.

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

  • 2013 జూలైలో ఈ గ్రామానికి జరిగిన సర్పంచి ఎన్నికలలో ఈ గ్రామానికి చెందిన 70 ఏళ్ళ గడ్డం లక్ష్మి ఏకైక అభ్యర్థి. ఈమెకు ప్రత్యామ్నాయంగా పోటీ చేసేటందుకు ఈ గ్రామంలో వేరే ఓటరు ఎవరూ లేరు. అందువలన సర్పంచి పదవికి ఈమె ఏకగ్రీవమని చెప్పక్కర లేదు.
  • 1982-1994 మధ్య దివంగత తుటారి శేషయ్య ఈ గ్రామ సర్పంచిగానూ, ఒక విడత ఊటుకూరు పి.ఏ.సీ.యస్. అధ్యక్షులుగానూ పనిచేశారు. 2001-2006 మధ్య ఈ గ్రామానికి సర్పంచిగా తుటారి శ్రీనివాసరావు పనిచేశారు. 2006-2011 మధ్య ఈ గ్రామానికి సర్పంచిగా శ్రీమతి తుటారి విజయకుమారి పనిచేశారు. ఇద్దరి హయాంలోనూ సిమెంటు రహదారి, రీటెయినింగ్ వాల్ నిర్మాణం జరిగినవి. పంచాయతీ భవన నిర్మాణం మొదలు పెట్టినారు గానీ, వీరి హయాంలో సగమే పూర్తయినది[1].

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 73 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

నూజివీడు, పాల్వంచ, జగ్గయ్యపేట, ఖమ్మం

సమీప మండలాలు[మార్చు]

ఎ.కొండూరు, తిరువూరు, మధిర, యెర్రుపాలెం

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

సిద్దార్ధ హైస్కూల్, ఊటుకూరు, జిల్లాపరిషత్ హైస్కూల్, కనుమూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెనుగొలను, ఉట్కూర్ నుండ్ రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 60 కి.మీ

గ్రామజనాబా[మార్చు]

ప్రాంతీయభాష తెలుగు

మూలాలు[మార్చు]

  1. ఈనాడు కృష్ణా జులై 15, 2013. 8వ పేజీ.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Gampalagudem/Gadevarigudem". Archived from the original on 21 జూలై 2015. Retrieved 16 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)