Jump to content

చింతలనర్వ

వికీపీడియా నుండి
చింతలనర్వ
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గంపలగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521401
ఎస్.టి.డి కోడ్ 08673

చింతలసర్వ, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది సముద్రమట్టం నుండి 73 మీ.ఎత్తులో ఉంది

రాజకీయాలు

[మార్చు]

దివంగత యనమద్ది వెంకటరామయ్య ఈ గ్రామానికి ప్రథమ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. తరువాత శ్రీ యనమద్ది పుల్లయ్య చౌదరి 1982-87 మధ్య ఈ గ్రామ సర్పంచిగానూ,1987-92 మధ్యన గంపలగూడెం మండల పరిషత్తు ప్రథమ అధ్యక్షులుగానూ, 1995 లో సత్యాలపాడు పి.ఏ.సి, ఎస్ అధ్యక్షులుగానూ చేశారు. వీరి సతీమణి లక్ష్మి 2001 నుండి 2011 వరకూ రెండుసార్లు ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. ఇద్దరి హయాంలో గ్రామం నుండి ఇతర గ్రామాలకు మంచి రహదారి సౌకర్యం ఏర్పాటు చేశారు. తాగునీటి ట్యాంకు, తరగతి గదులు, అంతర్గత రహదార్లు అభివృద్ధి చేశారు.[1]

సమీప గ్రామాలు

[మార్చు]

నూజివీడు, పాల్వంచ, జగ్గయ్యపేట, ఖమ్మం

సమీప మండలాలు

[మార్చు]

ఎ.కొండూరు, తిరువూరు, మధిర, యెర్రుపాలెం

విద్యా సౌకర్యాలు

[మార్చు]

విజ్ఞాన్ హైస్కూల్, గంపలగూడెం, జిల్లాపరిషత్ హైస్కూల్, ల్ కనుమూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెనుగొలను, ఉట్కూర్ నుండి రోడ్దువవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు కృష్ణా జులై 15, 2013. 8వ పేజీ