Jump to content

నందిగామ మండలం (ఎన్టీఆర్ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 16°46′23″N 80°17′10″E / 16.773°N 80.286°E / 16.773; 80.286
వికీపీడియా నుండి
(నందిగామ మండలం (కృష్ణా జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°46′23″N 80°17′10″E / 16.773°N 80.286°E / 16.773; 80.286
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంనందిగామ
విస్తీర్ణం
 • మొత్తం191 కి.మీ2 (74 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం92,291
 • జనసాంద్రత480/కి.మీ2 (1,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997


నందిగామ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

విశేషాలు

[మార్చు]

నందిగామ మండలంలోని అందరు లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందిన సందర్భంగా, 2017, జూన్-1న్ మండలాన్ని, పొగరహిత మండలంగా ప్రకటించారు.

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 85,405 - పురుషులు 43,579 - స్త్రీలు 41,826 అక్షరాస్యత మొత్తం 63.09% - పురుషులు అక్షరాస్యత 71.99% - స్త్రీలు అక్షరాస్యత 53.79%.

పరిపాలన

[మార్చు]

నందిగామ మండలం నందిగామ శాసనసభ నియోజకవర్గం పరిదిలోనిది. నందిగామ మండల ప్రజా పరిషత్ లో 13 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. జిల్లా ప్రజా పరిషత్ లో నందిగామ జెడ్పిటిసి స్థానం ఒకటి. 2021లో నందిగామ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అరెగెల సుందరమ్మ ఎన్నికైంది. నందిగామ జెడ్పిటిసి సభ్యుడిగా గాదెల వేంకటేశ్వరావు ఎన్నికయ్యాడు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అడవిరావులపాడు
  2. అంబారుపేట
  3. చందాపురం
  4. దాములూరు
  5. గోళ్ళమూడి
  6. ఐతవరం
  7. జొన్నలగడ్డ
  8. కంచేల
  9. కేతవీరునుపాడు
  10. కొణతమాత్మకూరు
  11. కొండూరు
  12. లచ్చపాలెం
  13. లింగాలపాడు
  14. మాగల్లు
  15. మునగచెర్ల
  16. నందిగామ
  17. పల్లగిరి
  18. పెద్దవరం
  19. రాఘవాపురం
  20. రామిరెడ్డిపల్లి
  21. రుద్రవరం
  22. సత్యవరం
  23. సోమవరం
  24. తక్కెళ్ళపాడు
  25. తొర్రగుడిపాడు

నిర్జన గ్రామాలు

[మార్చు]
  1. Kurugantivari Khandrika (Q12420186)

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మండలం లోని గ్రామాల జనాభా

[మార్చు]
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అడవిరావులపాడు 452 1,916 974 942
2. అంబారుపేట 440 1,941 975 966
3. చందాపురం 416 1,700 856 844
4. దాములూరు 427 1,791 897 894
5. గోళ్ళమూడి 495 2,127 1,101 1,026
6. ఐతవరం 524 2,157 1,122 1,035
7. జొన్నలగడ్డ 459 1,994 1,031 963
8. కంచల 718 2,769 1,401 1,368
9. కేతవీరుని పాడు 439 1,931 947 984
10. కొణత ఆత్మకూరు 471 1,704 874 830
11. కొండూరు 404 1,743 895 848
12. లచ్చపాలెం 73 301 144 157
13. లింగాలపాడు 471 1,908 997 911
14. మాగల్లు 884 3,758 1,914 1,844
15. మునగచెర్ల 363 1,419 731 688
16. నందిగామ 8,478 37,569 19,262 18,307
17. పల్లగిరి 391 1,673 872 801
18. పెద్దవరం 1,060 4,488 2,303 2,185
19. రాఘవాపురం 1,001 4,079 2,035 2,044
20. రామిరెడ్డిపల్లి 584 2,401 1,184 1,217
21. రుద్రవరం 430 1,878 975 903
22. సత్యవరం 42 252 129 123
23. సోమవరం 354 1,506 739 767
24. తక్కెళ్ళపాడు 471 1,663 844 819
25. తొర్రగుడిపాడు 185 737 377 360

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]