కొణతమాత్మకూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొణతమాత్మకూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నందిగామ
ప్రభుత్వము
 - Type గ్రామ పంచాయతీ
 - సర్పంచి మేడా కోటేశ్వర రావు.
జనాభా (2011)
 - మొత్తం 1,637
 - పురుషులు 819
 - స్త్రీలు 815
పిన్ కోడ్ 521 170
ఎస్.టి.డి కోడ్ 08678

"కొణతమాత్మకూరు" కృష్ణా జిల్లా నందిగామ మండలానికి చెందినగ్రామం. పిన్ కోడ్ నం 521 170., ఎస్.టి.డి.కోడ్ = 0866.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొం డూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

నందిగామ మండలం[మార్చు]

నందిగామ మండల పరిధిలోని సత్యవరం, రాఘవాపురం, అంబరుపేట, అడవిరావులపాడు, ఐతవరం, కంచర్ల, కేతవీరునిపాడు, చందాపురం, మునగచర్ల, కురుగంటివాని కండ్రిగ, లచ్చపాలెం, లింగాలపాడు, తక్కెళ్లపాడు, పల్లగిరి, మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, తొర్రగుడిపాడు, కొణతం ఆత్మకూరు, దాములూరు, సోమవరం, రుద్రవరం, గొల్లమూడి గ్రామాలున్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

The village is around 60 km from Vijayawada.

సమీప గ్రామాలు[మార్చు]

[2] దాములూరు 2 కి.మీ, రామిరెడ్దిపల్లి 2 కి.మీ, గుమ్మడిదుర్రు 4 కి.మీ, మాగల్లు 5 కి.మీ, రుద్రవరం 6 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

మధిర, నందిగామ, యెర్రుపాలెం, పెనుగంచిప్రోలు

  • The village shares its boundaries with the neighbouring villages few as Thorragudigadu,Jonnalagadda,Damuluru,and it is situated North end of the Krishna District, so it is sharing boundary with the state of Telangana.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

జగ్గయ్యపేట, నందిగామ మరియు మధిర నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. దగ్గరలోని రైల్వేస్టేషన్ మధిర దూరం 8 కి.మీ,విజయవాడ 40 కి. మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, కొణతమాత్మకూరు:- ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పదవ తరగతి వదివిన మందా రాణి అను విద్యార్ధిని, 2017-18 లో ఒంగోలులోని ఐ.ఐ.ఐ.టి లో ప్రవేశానికి అర్హత సాధించినది. [1]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ మేడా కోటేశ్వరరావు, సర్పంచ్‌గా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

The village is also witnessed with a wide political empowerment.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,637 - పురుషులు 819 - స్త్రీలు 815
జనాభా (2001) -మొత్తం 1704 -పురుషులు 874 -స్త్రీలు 830 -గృహాలు 471 -హెక్టార్లు 539

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,జూన్-30; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,ఆగష్టు-12; 1వపేజీ.