హనుమంతునిపాలెం
స్వరూపం
హనుమంతునిపాలెం కృష్ణా జిల్లా నందిగామ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| హనుమంతునిపాలెం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 16°47′14″N 80°15′29″E / 16.787223°N 80.257985°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా |
| మండలం | నందిగామ |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
నగరపంచాయతీ
[మార్చు]ఈ గ్రామం నందిగామలోని ఒక శివారు గ్రామం.ఇది నందిగామ నగరపంచాయితిలో 19వ వార్డు కింద ఉంది. 2021 మార్చిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో 19వ వార్డు కౌన్సలర్ గా గౌ. శ్రీమతి.మందా.మరియమ్మ గారు విజయం సాదించారు. ు
దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
[మార్చు]శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా సువర్చలా, ఆంజనేయస్వామివారల కళ్యాణం, కన్నుల పండువగా నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. మరుసటిరోజున సాయంత్రం, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు.