మైలవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైలవరం
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో మైలవరం మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో మైలవరం మండలం స్థానం
మైలవరం is located in Andhra Pradesh
మైలవరం
మైలవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో మైలవరం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°47′00″N 80°38′00″E / 16.7833°N 80.6333°E / 16.7833; 80.6333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం మైలవరం, కృష్ణా
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 61,461
 - పురుషులు 31,220
 - స్త్రీలు 30,241
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.10%
 - పురుషులు 69.61%
 - స్త్రీలు 60.47%
పిన్‌కోడ్ 521230

మైలవరం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము

మైలవరం మండలంలోని గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చంద్రగూడెం 1,155 4,657 2,363 2,294
2. చంద్రాల 935 4,085 2,078 2,007
3. దాసుళ్ళపాలెం 254 1,037 523 514
4. గణపవరం 896 3,453 1,735 1,718
5. జంగలపల్లి 161 635 321 314
6. కనిమెర్ల 394 1,423 707 716
7. కీర్తిరాయనిగూడెం 249 986 512 474
8. మొరుసుమిల్లి 854 3,817 1,953 1,864
9. ములకలపెంట 24 101 49 52
10. మైలవరం 4,454 18,882 9,461 9,421
11. పొందుగుల 892 3,907 2,032 1,875
12. పుల్లూరు 1,776 7,332 3,805 3,527
13. సబ్జపాడు 155 708 353 355
14. టి.గన్నవరం 151 738 379 359
15. తొలుకోడు 571 2,235 1,151 1,084
16. వెదురుబేదం 233 1,076 543 533
17. వెల్వడం 1,573 6,389 3,255 3,134
  1. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-14.