కొత్తగూడెం (మైలవరం)
స్వరూపం
కొత్తగూడెం, కృష్ణా జిల్లా మైలవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కొత్తగూడెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°45′43″N 80°39′48″E / 16.762042°N 80.663210°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మైలవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 230 |
ఎస్.టి.డి కోడ్ | 08659 |
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- స్థానిక బి.సి.ఏరియాలో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా, 50మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]- పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం.
- అంగనవాడీ కేంద్రం.
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]కొత్తగూడెం గ్రామంలోని రామాలయంలో, శ్రీరామనవమి నాడు, సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించెదరు. [1]
గ్రామములోని ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు