మొరుసుమిల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మొరుసుమిల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మైలవరం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ సగ్గుర్తి నాగరాజు
జనాభా (2011)
 - మొత్తం 3,832
 - పురుషుల సంఖ్య 1,931
 - స్త్రీల సంఖ్య 1,901
 - గృహాల సంఖ్య 1,083
పిన్ కోడ్ 521 230
ఎస్.టి.డి కోడ్ 08659

మొరుసుమిల్లి, కృష్ణా జిల్లా, మైలవరం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 230., ఎస్.టి.డి.కోడ్ = 08659.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 69 మీ ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

నూజివీడు, విజయవాడ, మంగళగిరి, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

జి.కొండూరు, రెడ్డిగూడెం, అగిరిపల్లి, యెర్రుపాలెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మైలవరం, కొండపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 29 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

విశ్వభారతి అప్పర్ ప్రైమరీ స్కూల్, మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, మొరుసుమిల్లి

గ్రామంలోని మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక సాగునీటి చెరువు ఉంది. నాగార్జునసాగరు ప్రాజెక్టు నీటిని, మైలవరం బ్రాంచ్ కాలువ ద్వారా ఈ చెరువులో నింపి, పొలాలకు సాగునీరు అందించెదరు. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ సగ్గుర్తి నాగరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ చల్లా సుబ్బారావు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

బొడ్డురాయి:- ఈ గ్రామములోని ప్రధాన కూడలిలో ఉన్న బొడ్డిరాయి ప్రతిష్ఠించి 16 రోజులయిన సందర్భంగా, 2016, మార్చ్-31వ తేదీ గురువారంనాడు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [4]

శ్రీ కోదండరామాలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3817.[2] ఇందులో పురుషుల సంఖ్య 1953, స్త్రీల సంఖ్య 1864, గ్రామంలో నివాస గృహాలు 854 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1246 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,832 - పురుషుల సంఖ్య 1,931 - స్త్రీల సంఖ్య 1,901 - గృహాల సంఖ్య 1,083

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014, జులై-6; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014, డిసెంబరు-22; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/మైలవరం; 2016, ఏప్రిల్-1; 1వపేజీ.