చిలుకూరివారిగూడెం
స్వరూపం
చిలుకూరివారిగూడెం కృష్ణా జిల్లా మైలవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చిలుకూరివారిగూడెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°50′50″N 80°37′38″E / 16.847262°N 80.627237°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మైలవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521230 |
ఎస్.టి.డి కోడ్ | 08659. |
విద్యా సౌకర్యాలు
[మార్చు]అప్పిడి సుబ్బారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]ఊర చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016, మే-17న, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది గ్రామస్థులు తమ స్థలాలు మెరక చేయుటకు తరలించుకొనుచున్నారు. [2]
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం, పుల్లూరు గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.