గోపాలపురం (ఏ.కొండూరు)
స్వరూపం
గోపాలపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°39′32″N 80°44′47″E / 16.658940°N 80.746293°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | ఏ.కొండూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521226 |
ఎస్.టి.డి కోడ్ | 08673 |
గోపాలపురం కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 56 మీ.ఎత్తులో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]నూజివీడు, హనుమాన్ జంక్షన్, పాల్వంచ, విజయవాడ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లాపరిషత్ హైస్కూల్, కొండూరు, జిల్లా పరిషత్ హైస్కూల్, రామచంద్ర్రాపురం
రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]కంభంపాడు, పుట్రేల నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 55 కి.మీ.దూరంలో ఉంది
గ్రామజనాబా
[మార్చు]తెలుగు ప్ర్రాంతీయభాష
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం.