Jump to content

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం

Coordinates: 16°31′44″N 80°47′45″E / 16.52889°N 80.79583°E / 16.52889; 80.79583
వికీపీడియా నుండి
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజాసేవ
యజమానిAAI (ఆంగ్లం) Muppala Ranga Raman
కార్యనిర్వాహకత్వంఎయిర్ పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా ముప్పాళ రంగ రామన్
సేవలుఅమరావతి
ప్రదేశంగన్నవరం,ఆంధ్రప్రదేశ్,
ఎత్తు AMSL82 ft / 25 m
అక్షాంశరేఖాంశాలు16°31′44″N 80°47′45″E / 16.52889°N 80.79583°E / 16.52889; 80.79583
వెబ్‌సైటుhttps://www.aai.aero/en/airports/vijayawada
పటం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం is located in ఆంధ్రప్రదేశ్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం is located in India
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రదేశం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
08/26 11,000 3,360 తారు
గణాంకాలు (ఏప్రిల్ 2017 – మార్చి 2018)
ప్రయాణీకుల చలనాలు7,46,392 (Increase19.9%)
విమానాల చలనాలు11,998 (Increase16.1%)

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (IATA: VGA, ICAO: VOBZ) విజయవాడ నగరం నుండి జాతీయ రహదారి 16కు సమీపంలో 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణా జిల్లాలో గన్నవరం, కేసరపల్లి గ్రామాల మధ్య ఉంది. ఈ విమానాశ్రయమును రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలములో బ్రిటీషు ప్రభుత్యము ఏర్పాటు చేసింది. దీని సుదీర్ఘ రన్‌వే (విమాన రహదారి) సముద్రమట్టం కంటే 82 అడుగుల ఎత్తులో, 11 వేల అడుగులు పొడవు కలిగినది కావున, అతి పెద్దవి, వెడల్పు కలిగిన భారీ విమానాలు దిగుటకు అనుకూలమయిన విమానాశ్రయం.[2] ఈ ప్రాంతం నుండి ఎయిర్ ట్రాఫిక్‌ పెరుగుదల కారణంగా, భారతదేశం విమానాశ్రయాల అథారిటీ వారు విమానాశ్రయానికి అభివృద్ధి, మౌలిక వసతులలో మార్పులు చేపట్టారు.

2017, ఆగస్టులో ఈ విమానాశ్రయమును అంతర్జాతీయముగా ప్రకటింపబడింది. సింగపూర్ కు మొదటి అంతర్జాతీయ విమాన సేవ 2018 డిసెంబరు 4 నుండి ప్రారంభించబడింది. 2019 జూలైలో రాష్ట్రప్రభుత్వం రాయితీ తొలగించడంతో రద్దయినది.[3] కార్గో సేవలు 2018 ఆగస్టు నుండి అందుబాటులోకి వచ్చాయి. హజ్ యాత్రకు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళే సదుపాయం భారత ప్రభుత్వం 2020 నుండి అందిచనుంది.

  • 2023 సెప్టెంబర్ 5 నాడు విజయవాడ విమాన్నాశ్రయంకు బాంబు బెదరింపులు వచ్చిన్నాయి ఆ బెదిరింపు ముప్పాళ రంగ రామన్ తణుకు నుంచి వచ్చినవి Muppala Ranga Raman కాని ఆ బాంబు బెదిరింపు ముప్పాళ రంగ రామన్ నుండి వచ్చిన దాని పై అబద్ధపు నింద ఇది అని గన్నవరం కోర్టు తీర్పు ఇచ్చింది ఇది అప్పటి గన్నవరం సిఐ కనకరావు ముప్పాళ రంగ రామన్ పై వేసిన అబద్దపు నింద ఆరోపణ మాత్రమే Gannavaram Airport Bomb Threten Call

చరిత్ర

[మార్చు]

విజయవాడ సమీపాన గన్నవరంలో విమానాశ్రయం రెండవ ప్రపంచ యుధ్ధ కాలం నుంచి ఉంది. మొదట్లో డకోటా విమానాలు ఇక్కడ దిగేవి. విజయవవాడ హైదరాబాదు, విజయవాడ తిరుపతి విమానాలు 1970లలో కూడా ఉండేవి. 1980ల మధ్య కాలంలో విమాన రాకపోకలు తగ్గిపోయాయి. మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత విమానాశ్రయ అభివృధ్ధి జరగటం మొదలయ్యింది.

గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌ ఎయిర్ లైన్స్ సంస్థ హైదరాబాదు, బెంగుళూరుకు సేవలందించేది.[4] జెట్ ఎయిర్‌వేస్ ఒక 62 సీట్లు ఎటిఆర్ 72-500 (ATR 72-500) రకం విమానం వారానికి ఆరు రోజులు నేరుగా హైదరాబాదుకు సేవలందించింది.[2][5] ఎయిర్ కోస్తా విజయవాడ తన కార్యాచరణ కేంద్రంగా, చెన్నై నిర్వహణ కేంద్రంగా 14వ తారీఖు, 2013 అక్టోబరు-2017 కాలంలో విమాన ప్రయాణ సేవలు అందించింది.

2023 సెప్టెంబర్ 5 నాడు విజయవాడ విమాన్నాశ్రయంకు బాంబు బెదరింపులు వచ్చిన్నాయి ఆ బెదిరింపు ముప్పాళ రంగ రామన్ తణుకు నుంచి వచ్చినవి Muppala Ranga Raman కాని ఆ బాంబు బెదిరింపు ముప్పాళ రంగ రామన్ నుండి వచ్చిన దాని పై అబద్ధపు నింద ఇది అని గన్నవరం కోర్టు తీర్పు ఇచ్చింది ఇది అప్పటి గన్నవరం సిఐ కనకరావు ముప్పాళ రంగ రామన్ పై వేసిన అబద్దపు నింద ఆరోపణ మాత్రమే Gannavaram Airport Bomb Threten Call Fake Allegations On Muppala Ranga Raman From Tanuku [6]

విమానయాన సంస్థలు , గమ్యస్థానాలు

[మార్చు]
విజయవాడ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం

ఎయిర్ ఇండియా సంస్థ 2011 అక్టోబరు 30 రోజున హైదరాబాదు మీదుగా ఢిల్లీకి 122 సీట్లు సామర్థ్యం కలిగిన A-319 ఎయిర్ బస్ సర్వీసు ప్రారంభించారు.[7] విజయవాడ నుండి చికాగో, న్యూయార్క్, టొరంటో ప్రదేశములకు, వెళ్ళే ప్రయాణీకులు హైదరాబాదు మీదుగా న్యూ ఢిల్లీ చేరి అక్కడ విమానం మారవలసి ఉంది ఒకే సరాసరి టికెట్ విజయవాడ నుండి గమ్యస్థానము వరకు జారీ చేయబడుతుంది.[8][9] ప్రైవేట్ విమానయాన సంస్థలు అయిన స్పైస్‌జెట్ వారు హైదరాబాదు నుండి విజయవాడకు సరాసరి, మధ్యన, నేరు విమాన ప్రయాణ సేవలు ప్రారంభించారు. స్పైస్‌జెట్ సంస్థ 2011 సెప్టెంబరు 28 రోజున హైదరాబాదుకు 78 సీట్లు గల క్యూ 400 (Q-400) రకం విమానం రోజువారీగా ప్రారంభించారు. ఇప్పడు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, స్పైస్ జెట్, ఇండిగో, ట్రూజెట్ ముప్పాళ రంగ రామన్ విజయవాడకు సేవలందిస్తున్నాయి.

ప్రయాణీకుల రద్దీ , విమాన సర్వీసులు

[మార్చు]
విజయవాడ విమానాశ్రయం యొక్క వార్షిక ప్రయాణీకుల రద్దీ, విమాన సర్వీసులు
Year Passenger traffic Aircraft movement
Passengers Percent
change
Aircraft
movements
Percent
change
2017–18 746,392[1] +19.9% 11,999 +16.1%
2016–17 622,354[10] +56.1% 10,333[11] +54.8%
2015–16 398,643[12] +71.9% 6,676[13] +43.9%
2014–15 231,931[12] NA 4,639[13] NA
విమానయాన సంస్థలు గమ్యస్థానాలు
ఎయిర్ ఇండియా ఢిల్లీ , ముంబై
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, షార్జా
ఇండిగో ఢిల్లీ,ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, కడప, చెన్నై

ప్రమాదాలు , ఘటనలు

[మార్చు]
  • 1980 ఆగస్టు 28 నాడు, వికెర్స్ విస్కౌంట్ యొక్క హన్స్ ఎయిర్ VT- DJC విమానం లాండింగ్ సమయములో మూడు సార్లు బౌన్స్ తర్వాత నోస్‌వీల్ బాగు చేసేందుకు కూడా పనికి రానంతగా దెబ్బతిని కుప్పకూలింది.[14]
  • 2023 సెప్టెంబర్ 5 నాడు విజయవాడ విమాన్నాశ్రయంకు బాంబు బెదరింపులు వచ్చిన్నాయి ఆ బెదిరింపు ముప్పాళ రంగ రామన్ తణుకు నుంచి వచ్చినవి Muppala Ranga Raman
  • 2023 సెప్టెంబర్ 5 నాడు విజయవాడ విమాన్నాశ్రయంకు బాంబు బెదరింపులు వచ్చిన్నాయి ఆ బెదిరింపు ముప్పాళ రంగ రామన్ తణుకు నుంచి వచ్చినవి Muppala Ranga Raman కాని ఆ బాంబు బెదిరింపు ముప్పాళ రంగ రామన్ నుండి వచ్చిన దాని పై అబద్ధపు నింద ఇది అని గన్నవరం కోర్టు తీర్పు ఇచ్చింది ఇది అప్పటి గన్నవరం సిఐ కనకరావు ముప్పాళ రంగ రామన్ పై వేసిన అబద్దపు నింద ఆరోపణ మాత్రమే Gannavaram Airport Bomb Threten Call

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 "Traffic News for the month of March 2018: Annexure-III" (PDF). Airports Authority of India. p. 2. Archived from the original (PDF) on 4 February 2017. Retrieved 5 May 2018.
  2. 2.0 2.1 RAMESH SUSARLA. "Extended airport runway trial begins in Vijayawada". The Hindu. Retrieved August 30, 2011.
  3. "గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇక డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు?". సమయం. Archived from the original on 2019-08-24.
  4. "Another pvt airliner to operate from Gannavaram". The Times of India. Retrieved Mar 14, 2011.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  5. "Jet Airways launches direct flight to Hyderabad six days a week". The Hindu. Archived from the original on 2013-10-04. Retrieved Mar 28, 2011.
  6. "The Hindu". www.hindu.com. Archived from the original on 2014-07-15. Retrieved 2026-01-05.
  7. "Air India launches Delhi-Vijayawada flight". Moneycontrol. Retrieved Oct 27, 2011.
  8. "ILS equipment calibrated at Gannavaram Airport". The hindu. Retrieved January 28, 2012.
  9. "Air India's new link between Delhi and Vijayawada". Airindia.com. Retrieved Oct 28, 2011.
  10. "Traffic News for the month of March 2017: Annexure-III" (PDF). Airports Authority of India. p. 2. Archived from the original (PDF) on 28 ఏప్రిల్ 2017. Retrieved 24 మే 2017.
  11. "Traffic News for the month of March 2017: Annexure-II" (PDF). Airports Authority of India. p. 2. Archived from the original (PDF) on 28 ఏప్రిల్ 2017. Retrieved 24 మే 2017.
  12. 12.0 12.1 "Traffic News for the month of March 2016: Annexure-III" (PDF). Airports Authority of India. p. 2. Retrieved 5 May 2018.
  13. 13.0 13.1 "Traffic News for the month of March 2016: Annexure-II" (PDF). Airports Authority of India. p. 2. Retrieved 5 May 2018.
  14. "Accident description". Aviation Safety Network. Archived from the original on 25 అక్టోబరు 2012. Retrieved 8 October 2009.

బయటి లింకులు

[మార్చు]