ఎయిర్ కోస్టా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎయిర్ కోస్టా
IATA
LB[1]
ICAO
LEP[1]
Callsign
LECOSTA[2]
కార్యకలాపాల ప్రారంభం2013 అక్టోబరు 15
Ceased operations2017 ఫిబ్రవరి 28[3]
Operating basesచెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
Secondary hubsవిజయవాడ విమానాశ్రయము
దృష్టి సారించిన నగరాలువిశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం
Fleet size4 (+50 అనుమతిచ్చిన విమానాలు)
గమ్యస్థానములు9
సంస్థ నినాదముHappy Flying!
మాతృసంస్థLEPL సంస్థ
ప్రధాన కార్యాలయమువిజయవాడ
కీలక వ్యక్తులు
ఉద్యోగులు800[4]
వెబ్‌సైటుAircosta.in (అస్థిత్వంలో లేదు)

ఎయిర్ కోస్టా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక విమానయాన సంస్థ. విజయవాడ కేంద్రంగా తన కార్యకలాపాలను జరిపింది. భారతీయ వ్యాపార సంస్థ ఎల్ఇపిఎల్ సముదాయం దీని యజమాని. 2013 అక్టోబరు 16 న, చెన్నై నుండి విజయవాడకు ఎంబ్రేయర్ విమానంతో తన కార్యకలాపాలు ప్రారంభించింది.[5] [6] [7] రెండవ స్థాయి, మూడవ స్థాయి నగరాలకు విమానయాన సంపర్కం కలిగించే లక్ష్యంతో పనిచేసింది. దీనికొరకు 2015 నాటికి మూస:INRconvert మూలధనం ఖర్చుచేసింది. 28 ఫిబ్రవరి 2017న విమానాలు అద్దెకు తీసుకోవడంలో ఆర్థికసమస్యవలన కార్యకలాపాలు నిలిపివేసింది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Air Costa". ch-aviation. Retrieved 4 March 2017.
  2. "JO 7340.2G Contractions" (PDF). Federal Aviation Administration. 5 January 2017. p. 3-1-61. Retrieved 4 March 2017.
  3. 3.0 3.1 "India's Air Costa suspends operations". ch-aviation.com. 28 February 2017.
  4. Rathor, Swati (25 March 2015). "Air Costa to add 2 E-190s in 2015". Times of India. Retrieved 14 April 2016.
  5. "Air Costa takes off from Chennai today". The Hindu. Retrieved 16 October 2013.
  6. "First Air Costa flight flagged off by Kiran (Chief Minister of Andhra Pradesh State)". The New Indian Express. Retrieved 16 October 2013.[permanent dead link]
  7. "Air Costa, India's newest airline, takes flight today". Business Today. Retrieved 16 October 2013.

బయటి లంకెలు

[మార్చు]