Jump to content

తిరువూరు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
తిరువూరు రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
స్థాపన4 ఏప్రిల్ 2022
పరిపాలన విభాగంతిరువూరు
Time zoneUTC+05:30 (IST)

తిరువూరు రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.ఇది జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలు ఉన్నాయి.జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది. రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం తిరువూరులో ఉంది.[1][2]

రెవెన్యూ డివిజన్ పరిధి మండలాలు

[మార్చు]

జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ డివిజన్లో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి.

  1. రెడ్డిగూడెం మండలం
  2. తిరువూరు మండలం
  3. విస్సన్నపేట మండలం
  4. గంపలగూడెం మండలం
  5. ఎ. కొండూరు మండలం

మూలాలు

[మార్చు]
  1. Boda, Tharun (3 April 2022). "Andhra Pradesh: Govt. notifies NTR, Krishna districts". The Hindu. ISSN 0971-751X. Retrieved 5 April 2022.
  2. "13 new districts inaugurated in Andhra Pradesh; Full list here". Deccan Chronicle (in ఇంగ్లీష్). 4 April 2022. Retrieved 5 April 2022.