కందికుంట వెంకటప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కందికుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులలో ముఖ్యులు. కదిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నాడు. 2009 నుండి 2014 వరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి[1] అనేక కార్యక్రమాలను చేపట్టాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కదిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ఎన్ పి కుంటలో సోలార్ ఫ్లవర్ ప్లాంట్ రావడానికి ఆయన తనవంతు కృషి చేశారు. నియోజకవర్గం లో తాగునీటి సమస్యలను తీర్చి కదిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారు. 2019 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పెడబల్లి వెంకట సిద్దారెడ్డి చేతిలో ఓడిపోయాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Retrieved 2023-04-15.
  2. "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Retrieved 2023-04-15.