అత్తర్ చాంద్ బాషా
స్వరూపం
అత్తర్ చాంద్ బాషా | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
నియోజకవర్గం | కదిరి నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967 కదిరి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | అబ్దుర్ ఖాదర్ | ||
జీవిత భాగస్వామి | పర్వీన్ | ||
సంతానం | అలియాఅంజుమ్, అతీక్, అద్నాన్ | ||
నివాసం | బందు సాబ్ వీధి, కదిరి, అనంతపురం జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అత్తర్ చాంద్ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అత్తర్ చాంద్ బాషా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.అతను 2016లో తెలుగుదేశం పార్టీలో చేరాడు మళ్ళీ ఏప్రిల్ 1 2024 న కదిరి లో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధినేత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లో చేరాడు .[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Deccan Chronicle (24 April 2016). "Kadiri MLA Attar Chand Basha switches to Telugu Desam" (in ఇంగ్లీష్). Retrieved 6 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Hindu (23 April 2016). "YSRCP MLA Chand Basha joins TDP" (in Indian English). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.