Jump to content

పాఠశాల

వికీపీడియా నుండి
(పాఠశాలలు నుండి దారిమార్పు చెందింది)

పాఠశాల అనగా విద్యాలయం. ఇక్కడ పిల్లలకు విద్యనూ బోధిస్తారు. విద్యనూ అబ్యసించే వారిని విద్యార్ధులు అని, విద్యనూ బోదించేవారును ఉపాద్యాయులు అని అంటారు. పూర్వం విద్యాలయాల లో మహర్షులు, ఋషిలు విద్యనూ భోదించేవారు.

వర్గీకరణ

[మార్చు]

పాఠశాల విభాగాలు

[మార్చు]

A typical school building consists of many rooms each with a different purpose.

పాఠశాల రకాలు

[మార్చు]
  • ప్రాథమిక పాఠశాల: ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకూ తరగతులు కలది
  • ఉన్నత పాఠశాల: ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకూ తరగతులు కలది
  • ప్రభుత్వ పాఠశాల: ఈ పాఠశాల లు ప్రబుత్వ అద్వర్యం లో నడిపించ బడుతాయి
  • ప్రైవేటు పాఠశాల: ప్రభుత్వం ఆధ్వర్యంలో కాక వ్యక్తిగతంగా నడిపే పాఠశాల
  • ఎయిడెడ్ పాఠశాల
  • జాతీయ పాఠశాల
  • అంతర్జాతీయ పాఠశాల

భారతదేశంలో పాఠశాలలు

[మార్చు]
  • పాఠశాల విద్యకయ్యే ఖర్చు: భారతదేశంలో కళాశాల విద్య కంటే పాఠశాల విద్యకే ఖర్చు ఎక్కవగా చేయాల్సి ఉంటుంది.[1]

ఉద్యోగులు

[మార్చు]

పాఠశాల లో పని చేసేవారిని పాఠశాల ఉద్యోగులు అంటారు.

  • ప్రధాన ఉపాద్యాయుడు
  • ఉపాద్యాయుడు
  • క్రీడా ఉపాద్యాయుడు
  • గ్రంధాలయ అధికారి
  • వసతి గృహ సంరక్షకుడు
  • గుమస్తా
  • అటెండరు
  • ఆయా
  • ద్వార కాపరి

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పాఠశాల&oldid=4237288" నుండి వెలికితీశారు