ఆత్మకూరు మండలం (నెల్లూరు)
(ఆత్మకూరు (నెల్లూరు) మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
ఆత్మకూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మండలం.[1]
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°37′01″N 79°37′01″E / 14.617°N 79.617°ECoordinates: 14°37′01″N 79°37′01″E / 14.617°N 79.617°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండల కేంద్రం | ఆత్మకూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 442 కి.మీ2 (171 చ. మై) |
జనాభా వివరాలు (2011)[3] | |
• మొత్తం | 61,217 |
• సాంద్రత | 140/కి.మీ2 (360/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 988 |
గ్రామాలు[మార్చు]
- వెంకట రావ్ పల్లి
- అల్లిపురము
- చెర్లొయడవల్లి (ఆత్మకూరు)
- ఆరవీడు
- ఆత్మకూరు
- బండారుపల్లె
- మురుగుల్ల
- బత్తెపాడు
- బొటికెర్లపాడు
- బోయిల చిరువెల్ల
- చిరువెల్లఖండ్రిక లేదా (జీ.పల్లె)
- దేపూరు
- గండ్లవీడు
- జంగాలపల్లె
- కనుపూరుపల్లె
- కరటంపాడు
- మహిమలూరు
- నబ్బినగరం
- నారంపేట
- నెల్లూరుపాలెం
- నువ్వూరుపాడు
- పడకండ్ల
- పమిడిపాడు
- వాసిలి
- యర్రబల్లి
- చెర్లొయడవల్లి
- నాగులపాడు
- అల్లిపురం (ఆత్మకూరు మండలం)
- రావులకొల్లు
జనాభా (2001)[మార్చు]
మొత్తం 59,242 - పురుషులు 29,853 - స్త్రీలు 29,389 అక్షరాస్యత (2001)
మొత్తం 65.30%- పురుషులు 75.48%- స్త్రీలు 55.00%