అక్షాంశ రేఖాంశాలు: 14°37′00″N 79°37′00″E / 14.6167°N 79.6167°E / 14.6167; 79.6167

మురుగుల్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురుగుల్ల
—  రెవెన్యూయేతర గ్రామం  —
మురుగుల్ల is located in Andhra Pradesh
మురుగుల్ల
మురుగుల్ల
అక్షాంశరేఖాంశాలు: 14°37′00″N 79°37′00″E / 14.6167°N 79.6167°E / 14.6167; 79.6167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం ఆత్మకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మురుగుల్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామనామ వివరణ

[మార్చు]

మురుగుల్ల అనే పదానికి మురుగుళ్ల అని రూపాంతరం. మురుగుళ్ళ అనే గ్రామనామం మురు అన్న పూర్వపదం, గుళ్ళ అన్న ఉత్తరపదం కలయికతో ఏర్పడింది. మురు అనే పదానికి అర్థం అస్పష్టం. గుళ్ళ అనే పదం దేవాలయ సూచి.[1]తొలినాళ్ళలో ఇక్కడ మునులకు సంబంధించిన గుళ్ళు ఉండడంతో మునిగుళ్ళ అని పిలిచేవారు. మునుగుళ్ల పదం జన వ్యవహారంలో ముగు (రు)గుళ్ళగా ఆపైన మురుగుళ్ళ/మురుగుల్లగా మార్పుచెందింది.[2]

మూలాలు

[మార్చు]
  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). [[నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన]]. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 234. Retrieved 10 March 2015. {{cite book}}: URL–wikilink conflict (help)
  2. నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 200