చెర్లొయడవల్లి (ఆత్మకూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెర్లోయడవల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకొన్న గ్రామం. 1471 సంవత్సరంలో కృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరుసుచే నిర్మితమైన గొప్ప చెరువు ఉంది.ఈ చెరువు ద్వారా ఎన్నో పొలాలు పండుతున్నాయి.

మూలాలు

[మార్చు]