బి. కొత్తకోట నగరపంచాయితీ
Appearance
బి. కొత్తకోట | |
రకం | స్థానిక సంస్థలు |
---|---|
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | నగర పంచాయతీ |
బి.కొత్తకోట నగరపంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాకు చెందిన. పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ..[1]దీని ప్రధాన కార్యాలయం బి. కొత్తకోట ఉంది.బీరంగి కొత్తకోటను బి.కొత్తకోట అంటారు.
చరిత్ర
[మార్చు]ఈ నగర పంచాయతీని 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బి.కొత్తకోటను నగర పంచాయతీగా ప్రకటించింది. హార్సిలీ హిల్స్ బి.కొత్తకోట సమీపంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి 510 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా లెక్కలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం బి. కొత్తకోటలో 6,250 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభా 26,191 మందిలో, 13,586 మంది పురుషులు 12,605 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అక్షరాస్యత రేటు 62.62%, పురుషుల జనాభాలో 9,478 మరియు స్త్రీ జనాభాలో 6,924 అక్షరాస్యులు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Revenue Mandals | Annamayya District, Government of Andhra Pradesh | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-17.
- ↑ "బీ కొత్తకోట మున్సిపాలిటీ జనాభా వివరాలు 2011". censusindia.gov.in. Archived from the original on 2023-03-02. Retrieved 2023-04-16.