అల్లూరు నగరపంచాయితీ
Appearance
అల్లూరు | |
స్థాపన | 2022 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | నగర పంచాయతీ |
అల్లూరు నగర పంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన నగర పంచాయతీ.[1] ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం, కావలి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.
చరిత్ర
[మార్చు]అల్లూరు నగర పంచాయతీ అనేది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చెందింది.ఈ నగర పంచాయతీని 2022 లో అల్లూరు, సింగంపేట, నర్తమోపూరు గ్రామాల విలీనముతో ఏర్పడింది. దీనిని 20 వార్డులుగా విభజించారు.[2]
పౌర పరిపాలన
[మార్చు]ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తాడు. ఇతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2022-12-30.
- ↑ Government of Andhra Pradesh (2021-03-16). Andhra Pradesh Gazette, 2021-03-16, Weekly, Part II, Number 10.