అల్లూరు
Appearance
అల్లూరు పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.
- అల్లూరు (నెల్లూరు) - నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రము.
- అల్లూరు (కొత్తపట్నం) - ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామం
- అల్లూరు (ముదినేపల్లి) - కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం
- అల్లూరు (పిట్టలవానిపాలెం) - బాపట్ల జిల్లాలోని పిట్టలవానిపాలెం మండలానికి చెందిన గ్రామం
- అల్లూర్ - పెద్దపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన గ్రామం.
- అల్లూరు (వీరులపాడు) - కృష్ణా జిల్లా వీరులపాడు మండలానికి చెందిన గ్రామం.