గూడూరు పురపాలక సంఘం (తిరుపతి జిల్లా)
స్వరూపం
(గూడూరు పురపాలక సంఘం (నెల్లూరు జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
గూడూరు | |
స్థాపన | 1951 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
గూడూరు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తిరుపతి జిల్లా లోని గూడూరు పట్టణ స్థానిక పరిపాలనాసంస్థ. ఈ పురపాలక సంఘం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం లోని,గూడూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]ఈ పురపాలక సంఘం 1951 లో రెండవ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.33 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా దేవసేన,[1] వైస్ చైర్మన్‌గా కిరణ్ కుమార్ పనిచేస్తున్నారు.[1]
ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘంలో 13 రెవెన్యూ వార్డులు,33 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 33 మురికివాడలు ఉండగా మురికివాడలో 24541 జనాభా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 2 ఉన్నత పాఠశాలలు,16 ప్రాథమిక పాఠశాలలు,2 ప్రభుత్వ పాఠశాలలు,5 ఇ-సేవా కేంద్రాలు,1 కూరగాయల మార్కెట్,16 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.