బావాపురం
స్వరూపం
బావాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°52′40″N 78°35′18″E / 15.87791°N 78.588417°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | ఆత్మకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 518422 |
ఎస్.టి.డి కోడ్ |
బావాపురం, కర్నూలు జిల్లా, ఆత్మకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం ఆత్మకూరు నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో 40 ఇల్లు మాత్రమేఉన్నాయి. రామాలయము, శివాలయము, లింగేశ్వరాలయము, సుంకులమ్మ దేవాలయము ఉన్నాయి. గ్రామానికి 15 కి.మీ. దూరంలో కొలను భారతి (సరస్వతి) దేవాలయం ఉంది.