బొల్లవరం (మహానంది మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొల్లవరం
—  రెవిన్యూ గ్రామం  —
బొల్లవరం is located in Andhra Pradesh
బొల్లవరం
బొల్లవరం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°28′17″N 78°37′36″E / 15.471342°N 78.62679°E / 15.471342; 78.62679
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం మహానంది
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,442
 - పురుషుల సంఖ్య 2,757
 - స్త్రీల సంఖ్య 2,685
 - గృహాల సంఖ్య 1,234
పిన్ కోడ్ 518502
ఎస్.టి.డి కోడ్

బొల్లవరం కర్నూలు జిల్లా మహానంది మండలం లోని గ్రామం.[1] బోల్లవరం గ్రామం మహనంది మండలంలో గల ప్రమఖ గ్రామాలలో ఒకటీ.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామములో ఉల్లిగడ్డలు ఎక్కువగా పండుట వలన ఈ గ్రామానికి "ఉల్లిగడ్డల బొల్లవరం" అని పేరు వచ్చినది. బ్రిటిష్ వారి కాలం నుండి ఇక్కడ ఉల్లిగడ్డలు ఎక్కువగా పండటం ఈ గ్రామం ప్రత్యేకం. ఆ రోజులలో ఇక్కడ నుండి ఉల్లిగడ్డలను ఇతర ప్రదేశాలకు గూడా పంపిణీ చేసేవారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,442 - పురుషుల సంఖ్య 2,757 - స్త్రీల సంఖ్య 2,685 - గృహాల సంఖ్య 1,234

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,463.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,261, మహిళల సంఖ్య 2,202, గ్రామంలో నివాస గృహాలు 976 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-24.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-24.

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు కర్నూలు జిల్లా/శ్రీశైలం నియోజకవర్గం,15-12-2019.