యమహో యమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యమహో యమ
Yamaho Yama Telugu Movie Poster.jpg
దర్శకత్వంజితేందర్ యాదగిరి
కథా రచయితజితేందర్ యాదగిరి
నిర్మాతజి విజయకుమార్ గౌడ్
తారాగణంసాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్, శ్రీహరి, ఆలీ, సంజన, రమాప్రభ
ఛాయాగ్రహణంభరణి కె ధరణ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమహతి
పంపిణీదారుజివికే ఆర్ట్స్
విడుదల తేదీ
డిసెంబర్ 14, 2012
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

యమహో యమ 2012, డిసెంబర్ 14న విడుదలైన తెలుగు చలన చిత్రం. జితేందర్ యాదగిరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్, శ్రీహరి, ఆలీ, సంజన, రమాప్రభ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, మహతి సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "యమహో యమ". telugu.filmibeat.com. Retrieved 31 August 2018.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=యమహో_యమ&oldid=3127931" నుండి వెలికితీశారు