సాహో
స్వరూపం
సాహో | |
---|---|
దర్శకత్వం | సుజిత్ |
రచన | సుజీత్ |
నిర్మాత | వి. వంశీ కృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, భూషన్ కుమార్. |
తారాగణం | ప్రభాస్, శ్రద్ధా కపూర్ |
ఛాయాగ్రహణం | ఆర్ మధి |
కూర్పు | ఎ. శంకర్ ప్రసాద్ |
సంగీతం | జిబ్రాన్ |
నిర్మాణ సంస్థలు | యువి క్రియేషన్స్, , టీ-సిరీస్ |
విడుదల తేదీ | 30 ఆగస్టు 2019 |
సినిమా నిడివి | 170 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాషలు |
|
బడ్జెట్ | ₹350 crore[2] |
బాక్సాఫీసు | est. ₹ 450 crore[3] |
సాహో 2019, ఆగస్టు 30న విడుదలయిన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేశారు.
తారాగణం
[మార్చు]- ప్రభాస్
- శ్రద్ధా కపూర్
- నీల్ నితిన్ ముకేష్
- చంకీ పాండే
- అరుణ్ విజయ్
- జాకీ ష్రాఫ్
- మందిరా బేడి
- మహేష్ మంజ్రేకర్
- ఎవలిన్ శర్మ
- మురళీ శర్మ
- వెన్నెల కిశోర్
- సూర్య [4]
- ప్రకాష్ బెలవాడి
- శరత్ లోహితస్వా
పాటల జాబితా
[మార్చు]- ఏచోట నువ్వున్న , రచన: కృష్ణకాంత్, గానం.హరిచరన్, తులసీకుమార్
- బ్యాడ్ బాయ్ , రచన: శ్రీజో, గానం. బాద్షా, నీతి మోహన్
- బేబీ వాంట్ యూ టెల్ మీ, రచన: కృష్ణకాంత్ , గానం. శ్వేతా మోహన్, సిద్ధార్ద్ మహదేవన్, శంకర్ మహదేవన్
- సైకో సైయాన్, రచన: శ్రీజో, గానం. అనిరుద్ రవిచందర్, ధ్వని భానుశాలి, తనిష్క్ బాగ్చి
విశేషాలు
[మార్చు]సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం సాహో. UV క్రియేషన్స్ నిర్మాత. ప్రబాస్ పుట్టినరోజు సందర్భంగా 2017 అక్టోబరు 23 న ఇది విడుదలైంది. సాహో మొదటి లుక్ పోస్టర్, రెండో టీజర్ 2018 అక్టోబరు 23 న విడుదల చేసారు. సాహో ప్రభాస్తో కొన్ని నీటి అడుగున సన్నివేశాలను ప్రదర్శిస్తుండగా, ప్రభాస్ స్కూబా డైవింగ్ నేర్చుకున్నాడు. విడుదలయ్యే నాటికి ఇది రెండవ అతి ఖరీదైన భారతీయ చిత్రం.
మూలాలు
[మార్చు]- ↑ "Saaho" (in ఇంగ్లీష్). British Board of Film Classification. Retrieved 2019-08-29.
- ↑ Prabha and Shraddha Kapoor with Anupama Chopra (11 August 2019). Saaho Interview – Film Companion. Retrieved 11 August 2019.
YouTube
- ↑ https://www.zeebiz.com/india/news-saaho-box-office-collection-day-4-prabhas-starrer-defies-all-odds-earns-whopping-rs-350-cr-109725/amp
- ↑ సాక్షి, హోం » సినిమా (13 August 2019). "'సాహో' టీం మరో సర్‌ప్రైజ్". Sakshi. Archived from the original on 1 సెప్టెంబరు 2019. Retrieved 2 September 2019.