Jump to content

ఎవ‌లిన్ శ‌ర్మ

వికీపీడియా నుండి
ఎవ‌లిన్ శ‌ర్మ
జననం
ఎవ‌లిన్ లక్ష్మి శ‌ర్మ

(1986-07-12) 1986 జూలై 12 (వయసు 38)
ఫ్రాంక్ ఫర్ట్ , హెస్సే, జర్మనీ
వృత్తి
  • మోడల్
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2004–2019
జీవిత భాగస్వామితుషాన్‌ భిండి [1]

ఎవ‌లిన్ శ‌ర్మ జర్మన్ మోడల్, భారతీయ సినిమా నటి. ఆమె 2006లో విడుదలైన లెఫ్ట్ టర్న్ హాలీవుడ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2006 టర్న్ లెఫ్ట్ స్నోబి గర్ల్ ఇంగ్లీష్ హాలీవుడ్ లో తొలి సినిమా
2012 ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ లూబైన సైన్డర్ హిందీ హిందీలో తొలి సినిమా
2013 నూతన్ కీ సాలా[2] సీత దేవి హిందీ ముఖ్య పాత్రలో
యే జవానీ హై దివానీ లారా హిందీ సహాయ నటిగా
ఇస్సాక్ రొసోలీన్ హిందీ సహాయ నటిగా
2014 యారియన్‌ జానెట్ డి'సౌజా హిందీ ముఖ్య పాత్రలో
మై తేరా హీరో వేరోనికా హిందీ సహాయ నటిగా
2015 కుచ్ కుచ్ లొచ హాయ్ నైనా హిందీ ముఖ్య పాత్రలో
ఇష్క్యే దార్రియాన్ [3] లవ్లీన్ హిందీ ముఖ్య పాత్రలో
గద్దర్ పంజాబీ అతిధి పాత్రలో
2017 అన్ని పా డే ఉర్దూ మ్యూజిక్ వీడియో
హిందీ మీడియం హిందీ .
జ‌బ్ హ్య‌రీ మెట్ సెజ‌ల్‌ ఇరినా హిందీ అతిధి నటిగా
పార్టీ నాన్ స్టాప్ హిందీ /ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియో
2018 జాక్ అండ్ దిల్ లారా హిందీ ముఖ్య పాత్రలో
భాయాజీ సూపర్ హిట్ స్టెఫానియె హిందీ
2019 కిస్సే బాజ్ బిందాస్ బాబ్లీ హిందీ ఐటెం సాంగ్
సాహో జెన్నిఫర్ తెలుగు /హిందీ /తమిళ్ తెలుగులో మొదటి సినిమా
ఎక్స్ రే ఎవ‌లిన్ శ‌ర్మ హిందీ "జిగ్లియా" పాటలో

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (7 June 2021). "సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కిన అందాల ముద్దుగుమ్మ‌". Namasthe Telangana. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
  2. "Evelyn Sharma finds her dream home in Bandra - Times of India". Archived from the original on 8 February 2017. Retrieved 30 December 2016.
  3. "2015 film". Bollywoodhungma.com. Archived from the original on 1 April 2015. Retrieved 2015-08-11.