హాలీవుడ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హాలీవుడ్

హాలీవుడ్ అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన లాస్ ఏంజిలస్ లోని ఒక జిల్లా. ప్రపంచ వ్యాప్తంగా సినిమా స్టూడియో లకు ప్రసిద్ధి గాంచింది. సినిమా స్టూడియోలకు, ప్రఖ్యాత సినీతారలకు పేరు గాంచింది కాబట్టి అమెరికా చలన చిత్ర రంగాన్నే హాలీవుడ్ అనడం పరిపాటి. ఇక్కడ ఉన్న చారిత్రాత్మక హోటళ్ళన్నీ ముఖ్యమైన సినిమా విడుదలకూ, ఆస్కార పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికీ వినియోగిస్తుంటారు. పర్యాటకులకు అనువైన స్థలం.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హాలీవుడ్&oldid=813291" నుండి వెలికితీశారు